IND vs SL 1st Test: టీమిండియా @ 600.. స్పెషల్ డేన స్పెషల్ మ్యాచ్‌కు సిద్ధమైన భారత్.. | IND Vs IND 1st Test team india played 600th test match chech Head To Head Records, playing 11
Sri Lanka vs India, 1st Test: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–2027 సైకిల్‌లో భాగంగా ఎంతో కీలకమైనది. రెండు జట్లూ పట్టికలో మధ్యస్థానంలో ఉండటంతో, ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ 2-0 సిరీస్ విజయం ఇరుజట్లకు ఎంతో అవసరం. ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 600వ మైలురాయి మ్యాచ్ కావడం విశేషం. ఆగస్టు…