Headlines
Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే.. | Hyderabad Bride Disappears Post Wedding: Mechanic Seeks Justice, Alleges Cheating

Hyderabad: అందంగా ఉందని ఎదరుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు.. కట్‌చేస్తే.. ఫస్ట్‌నైట్ రోజే.. | Hyderabad Bride Disappears Post Wedding: Mechanic Seeks Justice, Alleges Cheating

పెళ్లిన మరుసటి రోజే భర్త కళ్లుగప్పి భార్య ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న ఆరిఫుద్దీన్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 30 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం తర్వాత, కొన్ని వ్యక్తిగత కారణాలతో మొదటి భార్యతో విడిపోయాడు. వయసు పైబడుతున్న కొద్దీ ఒంటరితనం అతన్ని వేధించింది. తోడుగా ఒకరు ఉంటే బాగుంటుందన్న ఆశతో ఉన్న ఆరిఫుద్దీన్‌కు.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళతో వివాహ సంబంధం కుదిరింది. ఒంటరి జీవితానికి…

Read Full News
Vastu Tips: ఇంట్లో గులాబీ మొక్కను పెంచవచ్చా? ఏ దిశలో నాటితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వాస్తు చెబుతోంది? | Vastu Tips: Can You Grow a Rose Plant at Home? Best Direction to Attract Prosperity and Positive Energy

Rose Plant Direction: గులాబీ పువ్వు అందానికి, సువాసనకు ప్రతీక. అందుకే దాదాపు ప్రతి ఇంట్లోనూ గులాబీ మొక్కను పెంచాలనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే “ఇంట్లో గులాబీ మొక్కను పెంచడం వాస్తు ప్రకారం శుభమా? ఏ దిశలో నాటాలి?” అనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కకు ఉన్న ప్రాధాన్యత, దానిని నాటాల్సిన సరైన దిశల గురించి…

Read Full News
అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు | Venus Ketu Conjunction 2026: These 6 Zodiac Signs May See Career Growth, Wealth and Good Fortune

అరుదైన గ్రహ అమరిక.. ఈ 6 రాశుల వారికి అదృష్ట యోగం! ధనం, ఉద్యోగం, కుటుంబంలో శుభవార్తలు | Venus Ketu Conjunction 2026: These 6 Zodiac Signs May See Career Growth, Wealth and Good Fortune

Venus-Ketu Conjunction 2026 Telugu: వేద జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారాలు, సంయోగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శుక్రుడు, కేతువు ఒకే రాశిలో కలవడం అరుదైన గ్రహ అమరికగా భావిస్తారు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ సంయోగం కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు, కొత్త అవకాశాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన రాశుల వారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఫలితాలు వ్యక్తిగత జన్మకుండలి, దశలు, గోచారాలపై…

Read Full News
Bonalu Festival: ఎల్లమ్మా తల్లీ.. దీవించమ్మా!  బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్  ఇదిగో

Bonalu Festival: ఎల్లమ్మా తల్లీ.. దీవించమ్మా! బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ వాసవి గణేశన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. హుషారు పిట్టలతో హీరోయిన్ గా పరిచయం కానున్న వాసవీ గణేశన్ తాజాగా బోనమెత్తింది….

Read Full News
భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు! | Chanakyas Advice Personal Matters Husbands Should Never Reveal Publicly

భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు! | Chanakyas Advice Personal Matters Husbands Should Never Reveal Publicly

భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ఇంకా మీ కుటుంబ రహస్యాలను బయట చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు. కాబట్టి, భార్య ఎలా ఉన్నా వాటి గురించి చెప్పకండి.

Read Full News
హైడ్రాపై తగ్గేదేలే..! హైదరాబాద్‌కి సరికొత్త అందాలు జోడిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్ | CM Revanth Reddy Backs HYDRA Again, Praises Uppal Nallacheruvu Revival Amid Row

హైడ్రాపై తగ్గేదేలే..! హైదరాబాద్‌కి సరికొత్త అందాలు జోడిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన పోస్ట్ | CM Revanth Reddy Backs HYDRA Again, Praises Uppal Nallacheruvu Revival Amid Row

ఒకవైపు విపక్షాల విమర్శల వర్షం.. మరోవైపు హైకోర్టు తీర్పుతో కలకలం.. అయినా, తగ్గేదే లేదంటూ కాంగ్రెస్‌ కౌంటర్స్‌.. కొన్నాళ్లుగా హైడ్రా అండ్‌ కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ నడుస్తోన్న హైవోల్టేజ్‌ వార్‌ ఇది.. అయితే.. హైడ్రా టార్గెట్‌గా విపక్షాలు ఎన్ని విమర్శలుచేసినా.. రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించినా.. తగ్గేదే లేదన్న కామెంట్సే.. కాంగ్రెస్‌ నుంచి, సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి వినిపించాయ్‌. ఆరునూరైనా.. నూరుఆరైనా.. హైడ్రా ఆగనే ఆగదని తేల్చిచెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఒక రేంజ్‌ ఎలివేషన్‌ ఇచ్చారు….

Read Full News
దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ | Heavy Rains Batter India: Assam Death Toll Reaches 80, Flash Floods Hit Kerala, Red Alerts Across States

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు, ఆకస్మిక వరదలు, నీటిమునిగిన రహదారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య 80 అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. శివసాగర్, చరైదేవో జిల్లాల్లో ఇద్దరు…

Read Full News
చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత | Suresh Kondeti Reacts On Pavala Shyamala Daughter Comments On Megastar Chiranjeevi

చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత | Suresh Kondeti Reacts On Pavala Shyamala Daughter Comments On Megastar Chiranjeevi

సీనియర్ నటి పావల శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె, మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని మెగాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండిచారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ‘సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత…..

Read Full News
Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్.. | Actress Mirnalini Ravi Engaged Her Boy Friend and Shares Photos

Tollywood : పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. ప్రియుడితో సీక్రెట్‏గా ఎంగేజ్మెంట్.. ఫోటోస్ వైరల్.. | Actress Mirnalini Ravi Engaged Her Boy Friend and Shares Photos

టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం…

Read Full News
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో నాలుగు స్వర్ణాలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో నాలుగు స్వర్ణాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ సత్తా చాటుతోంది. ఏకంగా ఒకే రోజు 4 స్వర్ణాలతో భారత్ బాక్సర్లు అంతర్జాతీయ వేదికపై జయకేతనం ఎగురవేశారు. మహిళా బాక్సింగ్ 60 కేజీల విభాగంతో తాజాగా ప్రియా ఘంఘాస్‌కు పసిడి పతకం లభించింది. దీంతో కామన్వెల్త్ గేయ్స్‌లో బాంగారు పతకాల సంఖ్య 10కి చేరుకుంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ…

Read Full News