Headlines

Rishabh Pant: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్.. WTCలో రిషబ్ పంత్ సరికొత్త సంచలనం | Rishabh pant highest run scorer for india in wtc surpasses shubman gill rohit sharma

Rishabh Pant: శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు వేగంగా పరుగులు కావాల్సిన సమయంలో రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 66 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకు అవుటైన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వరల్డ్…

Read Full News

ఇదే ప్రపంచపు అసలైన అరటిపండు..కానీ, దీని సంకర రకాన్ని మార్కెట్లో అమ్ముతారు! | Wild Bananas vs. Store Bought Bananas: Did You Know Real Bananas Have Hard Seeds?

మనం నిత్యం తినే పండ్లలో అరటిపండు అత్యంత ప్రజాదరణ పొందినది. సాధారణంగా అరటిపండు తొక్క తీసి చూడగానే అందులో విత్తనాలు ఉండకపోవడం మనం గమనిస్తుంటాం. అయితే, ప్రకృతి సిద్ధంగా దట్టమైన అడవుల్లో పెరిగే అసలైన అరటిపండులో గట్టి విత్తనాలు ఉంటాయని మీకు తెలుసా? మనం మార్కెట్లో కొనుగోలు చేసే అరటిపండ్లు సహజసిద్ధమైనవి కావు, అవి మానవులు అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకాలు. అసలైన అడవి అరటిపండు: దట్టమైన వర్షారణ్యాల్లో పెరిగే అసలైన అరటి జాతులను మూసా అక్యుమినేటా,…

Read Full News
అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే | Banana Flower Benefits: Why This Nutrient Rich Superfood Deserves a Place in Your Diet

కిడ్నీలు, గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పువ్వులోని కిడ్నీ ప్రొటెక్టివ్ గుణాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు పైన ఉన్న రేకులను తొలగించి, లోపలి పూలను శుభ్రం చేసి పెసరపప్పుతో కలిపి కూరగా, ఫ్రైగా లేదా పప్పులో వేసి వండుకోవచ్చు.

Read Full News

శక్తివంతమైన రాజయోగం.. వీరికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అలాంటి నవ గ్రహాలలో బుధుడు కూడా ఒకరు. ఈ గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుధుడు త్వరలో…

Read Full News

Viral Video: జాతీయ జంతువు vs జాతీయ పక్షి.. పోరులో గెలుపెవరిది..? ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.. | Tiger Hunts National Bird Peacock in Forest, Viral Video Stuns Netizens

ఈ సోషల్ మీడియా యుగంలో అడవుల్లో జరిగే అరుదైన, ఆసక్తికరమైన జంతువుల వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో భారతశ జాతీయ జంతువు, జాతీయ పక్షికి సంబంధించిన ఒక అత్యంత అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. భారత జాతీయ పక్షి అయిన నెమలిని, జాతీయ జంతువైన రాయల్ బెంగాల్ టైగర్ వేటాడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. మన దేశంలో నెమలి, పెద్దపులి రెండూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద…

Read Full News
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే…

Read Full News

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..? | Icc odi world cup 2027 start date mahatma gandhi connection

ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను అపూర్వంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ కప్ షెడ్యూల్‌లో అనూహ్య మార్పు.. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్…

Read Full News

చిన్న పిల్లాడిలా సెట్‌లో అల్లరిచేసేవాడు.. ఇప్పుడు ఓ బ్రాండ్‌గా, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు | Lady Superstar Nayanthara Says that Prabhas is a very fun loving person

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ, రెమ్యునరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది. ఇక నయన్ తాజాగా టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా నేడు ( గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నయన్ తన నటనతో కట్టిపడేసిందని అంటున్నారు చూసిన ఆడియన్స్. యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆమె ఇరగదీసిందని అంటున్నారు ప్రేక్షకులు….

Read Full News
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటలు మన్యం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటనలో తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం…

Read Full News
బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగ వేళ ఇంట్లో ఇవి ఉండాల్సిందే.. మొక్కజొన్న మినప గారెలు ఇలా చేశారంటే రెండు ప్లేట్లు లాగిస్తారు.. | Bonalu Special Sweet Corn Minapa Garelu: Crispy Traditional Telangana Festival Recipe

బోనాల పండుగను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక సంప్రదాయ పండుగ. ఈ పండుగ సమయంలో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతూ, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను, ప్రత్యేక వంటకాలను తయారుచేస్తారు. ముఖ్యంగా, అమ్మలు తమ ఆడపిల్లలు, బంధుమిత్రుల కోసం విభిన్నమైన రుచులతో కూడిన భోజనాలను సిద్ధం చేయడానికి ఆరాటపడుతుంటారు. బోనాల సందర్భంగా వండుకునే సంప్రదాయ, రుచికరమైన ప్రత్యేకమైన ఆహారాల్లో.. మొక్కజొన్న మినప గారెలు ఒకటి.. ఇది మినప గారెల సంప్రదాయానికి స్వీట్ కార్న్ రుచిని జోడించి, సరికొత్త అనుభూతిని…

Read Full News