Headlines
IND vs SL: గాలె టెస్టుకు అతడే దిక్కా గంభీర్.. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్‌తో బరిలోకి అవసరమా..! | Prasidh krishna india vs sri lanka test series gautam gambhir selection

IND vs SL: గాలె టెస్టుకు అతడే దిక్కా గంభీర్.. అట్టర్ ఫ్లాప్ ప్లేయర్‌తో బరిలోకి అవసరమా..! | Prasidh krishna india vs sri lanka test series gautam gambhir selection

Galle Test Team India Playing XI: శ్రీలంక పర్యటనలో భాగంగా త్వరలో ప్రారంభం కానున్న మొదటి టెస్టు మ్యాచ్ ముందు భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రంజీల్లో సహా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను ఆడించేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొగ్గు చూపుతున్నారనే వార్తలు క్రికెట్ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. శ్రీలంక సిరీస్ ముందు పెరిగిన ఉత్కంఠ భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్…

Read Full News

అన్ని కోట్లు ధరకి ఆ కార్‌‌లో ఉన్న సీక్రెట్ ఫీచర్లు ఏంటి? రేంజ్‌ రోవర్ స్పెషల్ ఎడిషన్​ వివరాలివే | Range Rover Sport Twenty Edition Launched in India Featuring Exclusive Design and a Powerful V8 Engine!

అసాధారణమైన స్పోర్టీ డిజైన్, బలీయమైన పవర్‌తో భారతీయ లగ్జరీ వాహన ప్రియులను అలరించేందుకు ఈ నూతన మోడల్ అత్యంత ఆకర్షణీయమైన హంగులతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లు మరియు అత్యాధునిక ఇంటీరియర్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ లగ్జరీ కారు విశేషాలను తెలుసుకుందాం. ఎక్స్‌టీరియర్ లగ్జరీ హంగులు ఈ లగ్జరీ ఎస్‌యూవీ ప్రధానంగా అల్ట్రా-మెటాలిక్ సాంగ్యునెల్లో ఆరెంజ్ రంగులో లభిస్తుండగా ఒకవేళ ఆరెంజ్ వద్దు…

Read Full News
పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న అసలు కారణం ఇదే! | Why Do Indians Touch the Feet of Elders? Spiritual, Cultural and Traditional Significance of Charan Sparsh

పెద్దల పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తారు? చరణస్పర్శ వెనుక ఉన్న అసలు కారణం ఇదే! | Why Do Indians Touch the Feet of Elders? Spiritual, Cultural and Traditional Significance of Charan Sparsh

Charan Sparsh significance Telugu: భారతీయ సంస్కృతిలో చిన్నప్పటి నుంచే మనం చూసే ఒక అందమైన సంప్రదాయం ‘పెద్దల పాదాలకు నమస్కరించడం’ (చరణస్పర్శ లేదా ప్రణామం). పరీక్షకు వెళ్లే ముందు పిల్లలు తల్లిదండ్రులు, తాతయ్య-అమ్మమ్మల పాదాలకు నమస్కరించడం, కొత్తగా పెళ్లైన దంపతులు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు పెద్దల కాళ్లు తాకి నమస్కరించడం వంటి ఆచారాలు నేటికీ అనేక కుటుంబాల్లో కొనసాగుతున్నాయి. అయితే, “పాదాలకే ఎందుకు నమస్కరించాలి?” అనే ప్రశ్న చాలామందిలో…

Read Full News
GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో | ISRO Recruitment 2026: GATE Score Holders Can Apply for 92 ISRO Scientist Posts

GATE స్కోర్‌తో నేరుగా ISROలో ఉద్యోగం చేసే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్ష లేదు! డైరెక్ట్ లింక్ ఇదిగో | ISRO Recruitment 2026: GATE Score Holders Can Apply for 92 ISRO Scientist Posts

ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో ఉద్యోగం సాధించాలని కలలు కనే ఇంజినీరింగ్ అభ్యర్థులకు అద్భుత అవకాశం వచ్చింది. భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖకు చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ICRB) ద్వారా సైంటిస్ట్/ఇంజినీర్ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో మొత్తం 92…

Read Full News
సీనియర్ నటి లక్ష్మీ కూతురు తెలుగులో తిరుగులేని నటి..! ఒకప్పుడు హీరోయిన్‌గా అదరగొట్టింది.. ఇప్పుడు ఇలా | Do you know who veteran Tollywood actress Lakshmi’s daughter is, She is actress Aishwarya Bhaskaran

సీనియర్ నటి లక్ష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు లక్ష్మీ. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన లక్ష్మీ ఎక్కువగా అమ్మ, అత్తా పాత్రలతో మెప్పించారు. అలాగే బామ్మగానూ మెప్పించారు లక్ష్మీ.  ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు ఈ సీనియర్ నటి. మురారి, మిథునం, ప్రేమించు, లాహిరి లాహిరి లాహిరిలో, చింతకాయల రవి, మిథునం, ఓ బేబి, నాని గ్యాంగ్ లీడర్, ఖుషి వంటి సినిమాల్లో…

Read Full News

BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..! | BSNL Recharge plan: with 412 days validity 2gb daily high speed data unlimited calling

ఈ ప్లాన్‌లో మీకు ఏమి లభిస్తుంది?: ఈ దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2 GB డేటా లభిస్తుంది. ఇది మీ రోజువారీ అవసరాలను సులభంగా తీర్చడంలో సహాయపడుతుంది. ఆన్‌లైన్ గేమింగ్, హై-స్పీడ్ డేటాతో పాటు, ఈ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ మిమ్మల్ని సోషల్ మీడియాలో చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. 412 రోజుల ఈ దీర్ఘకాలిక ప్లాన్‌లో మీకు రోజుకు 100 SMSల ప్రయోజనం కూడా లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని అన్ని నెట్‌వర్క్‌లలో పొందుతారు….

Read Full News
చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత | Suresh Kondeti Reacts On Pavala Shyamala Daughter Comments On Megastar Chiranjeevi

చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత | Suresh Kondeti Reacts On Pavala Shyamala Daughter Comments On Megastar Chiranjeevi

సీనియర్ నటి పావల శ్యామల మరణం తర్వాత ఆమె కుమార్తె, మెగాస్టార్ చిరంజీవితో ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని మెగాభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఖండిచారు. తాజాగా ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ‘సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మరణం తర్వాత…..

Read Full News
Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ! | Palghar Dahanu Armed Robbery Gun Wielding Robbers Loot Lakshmi Jewellers in Broad Daylight CCTV Captures Entire

Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ! | Palghar Dahanu Armed Robbery Gun Wielding Robbers Loot Lakshmi Jewellers in Broad Daylight CCTV Captures Entire

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల వివరాల ప్రకారం, దహను పట్టణంలోని ఇరానీ నగర్ ప్రాంతంలో ఉన్న ‘లక్ష్మీ జ్యువెలర్స్’ దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు…

Read Full News
Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ.. | Viral Video: Bihar Youth Marries Delhi Girl He Met at Jantar Mantar NEET Protest

Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ.. | Viral Video: Bihar Youth Marries Delhi Girl He Met at Jantar Mantar NEET Protest

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాధారణంగా నిరసనలు, ధర్నాలు, పోలీసుల లాఠీచార్జీలే కనిపిస్తుంటాయి. కానీ అలాంటి ఒక ఉద్రిక్త వాతావరణంలో ఎవరూ ఊహించని ఒక అరుదైన ప్రేమకథ మొదలైంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం.. ఇద్దరు యువతీయువకులను ఒక్కటి చేసింది. ఆందోళనలో మొదలైన వీరి పరిచయం చివరికి వివాహ బంధానికి దారితీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకలి,…

Read Full News
మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం? | Why Are Heroines Taking Social Media Breaks AI Misuse and Trolls Take a Toll video – Entertainment Videos in Telugu

మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం? | Why Are Heroines Taking Social Media Breaks AI Misuse and Trolls Take a Toll video – Entertainment Videos in Telugu

సోషల్ మీడియాతో హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారా..? ట్విట్టర్, ఇన్‌స్టాతో వచ్చే లాభాల కంటే వాళ్లకు నష్టాలే ఎక్కువగా ఉన్నాయా..? ప్రశాంతంగా ఉన్న లైఫ్‌ను సోషల్ మీడియా బాగా డిస్టర్బ్ చేస్తుందా..? అందుకే సడన్ బ్రేక్స్ తీసుకుంటున్నారా..? 100 కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాకు రామనేంత రచ్చ ఏం జరుగుతుందక్కడ..? సోషల్ మీడియాకు రెగ్యులర్ బ్రేక్స్ ఇస్తున్నారు హీరోయిన్లు. అందులో వచ్చే లాభాల కంటే నష్టాలతోనే విసిగిపోయామంటున్నారు బ్యూటీస్. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, AI మిస్ యూజ్,…

Read Full News