అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ! | US Cracks Down on Indian Origin Lawyer Over Alleged Fake Asylum Applications
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి నకిలీ ఆధారాలతో రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు యత్నించిన భారత సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌పై యూఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. దొంగ పత్రాలతో పదే పదే తప్పుడు దరఖాస్తులు దాఖలు చేశారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు $470,584 అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 4 కోట్లు సివిల్ పెనాల్టీ విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రక్రియను ప్రారంభించింది. 118 నకిలీ పత్రాలు…..