మొత్తానికి, ‘ఠుక్రా కే మేరా ప్యార్’ అనేది రొటీన్ రివేంజ్ డ్రామా అయినప్పటికీ, బలమైన నటన , ఎమోషనల్ పాయింట్స్‌తో చిన్న పట్టణ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రేమ, కుల రాజకీయాలు , ప్రతీకార నేపథ్యం ఉన్న థ్రిల్లర్లను కోరుకునేవారికి ఇది ఒకసారి చూడదగిన వెబ్ సిరీస్! ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రేమ, రివేంజ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఇది ఫర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ అన చెప్పొచ్చు.