Headlines
చరిత్ర మరచిన సాహస కళ.. ప్రాణాలు పణంగా పెడుతున్నా గుర్తింపు లేదని ఆవేదన!

చరిత్ర మరచిన సాహస కళ.. ప్రాణాలు పణంగా పెడుతున్నా గుర్తింపు లేదని ఆవేదన!

గాల్లోకి విసిరిన కొబ్బరికాయను తలతో పగలగొట్టడం, 20, 40, 60 కేజీల బరువున్న రాళ్లను గాల్లోకి ఎగరవేసి, వీపుతో పట్టుకోవడం అంత తేలికైన విషయమేం కాదు.. తేడా వస్తే వెన్నుపూస, భుజం గూడు జారడం ఖాయం. కానీ మాదిగ మాస్టీన్లుగా పిలువబడే వీరు మాత్రం ఎలాంటి భయం బెరుకు లేకుండా తమ శరీర దారుఢ్యంతో ఈ అద్భుత కళను ప్రదర్శిస్తున్నారు. గతంలో విజయనగరం రాజుల పాలనలో యుద్ధవీరులుగా సేవలు అందించి ఈ వీరు.. నాడు గొప్ప గౌరవ…

Read Full News
ప్రతి ఆటోపై ఇది రాసి ఉంటుంది.. అదేంటో ఆటో డ్రైవర్లకు కూడా తెలియదు! మీకు తెలుసా? | Why Is ‘For Hire’ Written on Every Auto Rickshaw? Meaning, Rules and Interesting Facts Explained

ప్రతి ఆటోపై ఇది రాసి ఉంటుంది.. అదేంటో ఆటో డ్రైవర్లకు కూడా తెలియదు! మీకు తెలుసా? | Why Is ‘For Hire’ Written on Every Auto Rickshaw? Meaning, Rules and Interesting Facts Explained

రోడ్లపై తిరిగే దాదాపు ప్రతి ఆటో ముందు లేదా వెనుక భాగంలో For Hire అనే ఇంగ్లీష్ పదాలు కనిపిస్తుంటాయి. రోజూ ఆటోల్లో ప్రయాణించే వారిలో చాలా మందికి ఈ పదాలు కనిపించినప్పటికీ వాటి అసలు అర్థం ఏమిటి? ఎందుకు రాస్తారు? ఇది కేవలం అలంకరణ కోసమా? లేక చట్టపరంగా తప్పనిసరి నిబంధనా? అనే సందేహాలు ఉంటాయి. వాస్తవానికి ఈ రెండు పదాలకు రవాణా వ్యవస్థలో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. For Hire అంటే తెలుగులో అద్దెకు…

Read Full News
Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!

Ashoka Halwa: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే కమ్మటి అశోకా హల్వా.. పెసరపప్పుతో కేవలం 15 నిమిషాల్లో ఇలా చేసుకోండి!

పంచదార వాడకుండా బెల్లంతో చేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతో శ్రేయస్కరం. నోట్లో వేస్తే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ అశోకా హల్వాను ఇంట్లో ఉండే తక్కువ దినుసులతో ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ అశోకా హల్వా తయారీకి ముందుగా అర కప్పు పెసరపప్పును నీటితో శుభ్రంగా కడిగి నీళ్లన్నీ వంచేయాలి. మందపాటి గిన్నెలో ఈ పెసరపప్పును వేసి సన్నటి మంటపై కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించాలి. పప్పు వేగిన తర్వాత ఒకటి…

Read Full News
WhatsApp Users Alert: ఇకపై వాట్సాప్ వాడాలంటే ఏజ్ డిటైల్స్ చెప్పాల్సిందేనా? వచ్చేసింది కొత్త నోటిఫికేషన్! | WhatsApp Users Alert: Now you have to provide age information to use WhatsApp getting notifications tips and tricks

WhatsApp Users Alert: లక్షలాది మంది భారతీయ వాట్సాప్ వినియోగదారులు త్వరలో ఒక పెద్ద మార్పును చూడవచ్చు. ఎందుకంటే కొంతమందికి వారి పుట్టిన తేదీని జోడించమని కోరుతూ యాప్‌లో ఒక కొత్త నోటిఫికేషన్ కనిపిస్తోంది. రాబోయే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ సమాచారం అభ్యర్థించబడుతోందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, దీనిపై మెటా లేదా భారత ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాట్సాప్‌లో ఏం కనిపిస్తోంది? : కొంతమంది భారతీయ వినియోగదారులకు వాట్సాప్…

Read Full News
రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?

రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?

రైలు ప్రయాణాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణీలు, దివ్యాంగులు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ చాలామందికి లోయర్ బెర్త్ లభించకపోవడంతో రైల్వే సీట్ల కేటాయింపు విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోయర్ బెర్త్ కేటాయింపు నిబంధనలను వివరించారు. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం…..

Read Full News
వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు

వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహాన్ని విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రుడు ఆగస్టు…

Read Full News
Hyderabad : నగరంలో వెలుగులోకి మరో భారీ మోసం.. మీరు డబ్బులు పొగొట్టుకోవొద్దంటే ఇది తెలుసుకోండి!

Hyderabad : నగరంలో వెలుగులోకి మరో భారీ మోసం.. మీరు డబ్బులు పొగొట్టుకోవొద్దంటే ఇది తెలుసుకోండి!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బుద్వేల్‌లో చిట్టీల పేరుతో రూ. 5 కోట్ల మేర భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా నివాసముంటున్న అశోక్ అనే వ్యక్తి, తన భార్యతో కలిసి గత కొంతకాలంగా చిట్టీలు నడుపుతూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధ్యులు అధిక లాభాలు ఎరవేసి అనేక మంది స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేశారు. అయితే, గడువు తీరిన తర్వాత డబ్బులు తిరిగి చెల్లించకుండా కాలయాపన…

Read Full News
Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఇంటివాడయ్యాడు హీరో అల్లు శిరీష్. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారీ లవ్లీ కపుల్. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికకు సంబంధించి…

Read Full News
ఇవే తగ్గించుకుంటే మంచింది..! గుళ్లో అవసరమా.. హీరోయిన్ పై మండిపడుతున్న నెటిజన్స్ | Bollywood Actress Bhumi Pednekar Faces Backlash For Wearing Sunglasses During Shiva Abhishekam

ఇవే తగ్గించుకుంటే మంచింది..! గుళ్లో అవసరమా.. హీరోయిన్ పై మండిపడుతున్న నెటిజన్స్ | Bollywood Actress Bhumi Pednekar Faces Backlash For Wearing Sunglasses During Shiva Abhishekam

కొంతమంది హీరోయిన్స్ ఊహించని విధంగా చిక్కుల్లో పడుతూ ఉంటారు. కావాలని చేస్తారో లేక తెలియక చేస్తారో కానీ సెలబ్రెటీలు చేసే చిన్న చిన్న తప్పులు నెట్టింట పెద్ద దుమారాన్ని రేపుతాయి. ఒక సెలబ్రెటీ చిన్న కామెంట్ చేసిన లేదా ఏదైనా తప్పు చేసిన ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ మీద ట్రోల్ల్స్ జరిగాయి. కొంతమంది వాటిని పట్టించుకోరు.. కానీ మరికొంతమంది వాటి వల్ల ఇబ్బందిపడుతూ…

Read Full News
భారత్‌కు ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం? రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరంటే? | Jasprit Bumrah Likely to Miss Sri Lanka Test Series Due to Knee Concern, BCCI Eyes Replacement

భారత్‌కు ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం? రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరంటే? | Jasprit Bumrah Likely to Miss Sri Lanka Test Series Due to Knee Concern, BCCI Eyes Replacement

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై 28న ప్రకటించిన భారత 15 మంది సభ్యుల జట్టులో బుమ్రాకు చోటు కల్పించినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని అప్పట్లో బీసీసీఐ పేర్కొంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఫిట్‌నెస్…

Read Full News