NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. సెప్టెంబర్ 8 నుంచి తరగతులు
హైదరాబాద్, ఆగస్ట్ 2: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ (MBBS), బీడీఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అఖిల భారత కోటా (AIQ), డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్ర కోటా సీట్ల భర్తీ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం వైద్య కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి శని, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను కూడా…