Headlines
IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే? | Team India Bangladesh Tour May Likely in September BCCI BCB mend ties after ipl

IND vs BAN: బంగ్లాదేశ్‌ టూర్‌కు భారత జట్టు.. ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుందంటే? | Team India Bangladesh Tour May Likely in September BCCI BCB mend ties after ipl

Team India Bangladesh Tour 2026: దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ – బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంబంధాలు మెరుగుపడ్డాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన అఘాయిత్యాల వల్ల తలెత్తిన సంక్షోభం సద్దుమణిగింది. టీమ్ ఇండియా సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌లో పర్యటించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్…

Read Full News
Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత.. | Know This Movie Made rs 150 Crore Budget and Biggest Disaster On Box Office , That Is Ganapath Part 1

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో భారీ బడ్టెట్ సినిమాలను తెరకెక్కించడం కామన్ అయ్యింది. స్టార్ హీరోహీరోయిన్లతో కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కిస్తూ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే అందులో ఒకటి రెండు చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అవుతున్నాయి. మిగతా చిత్రాలు థియేటర్లలో అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలై తీరా చూస్తే బోల్తాకొడుతున్నాయి. ఇటీవల కొన్ని రోజులుగా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంటే .. భారీ…

Read Full News
Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు! | Operation Muskaan 12: Telangana Police Rescue 6,307 Children Across State

Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు! | Operation Muskaan 12: Telangana Police Rescue 6,307 Children Across State

బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ ఎట్టకేలకు ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు…

Read Full News
IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..? | India vs bangladesh odi t20 series 2026 schedule updates bcci bcb

IND vs BAN: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్‌పై ఊహించని మలుపు.. బీసీసీఐ కీలక అప్డేట్..? | India vs bangladesh odi t20 series 2026 schedule updates bcci bcb

IND vs BAN: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్ బాల్ సిరీస్‌పై నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. రద్దయ్యేలా కనిపించిన ఈ టూర్‌ను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభిస్తే ఆగస్టు 29 నుంచి ఈ పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. ఈ హైవోల్టేజ్ పోరుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతిపాదిత వైట్ బాల్ సిరీస్‌పై గత కొంతకాలంగా…

Read Full News
కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే | Kawasaki Launches Updated Ninja 250 in Japan: New Colors and Key Specifications!

249cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్న ‘నింజా 250’ బైక్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. జపనీస్ యెన్లలో సుమారు రూ. 4.37 లక్షల ధర కలిగి ఉన్న ఈ కవాసకి నింజా 250 పూర్తి వివరాలను తెలుసుకుందాం! శక్తివంతమైన ఇంజిన్ ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త…

Read Full News
Andhra: పాడితో ఆమె కుటుంబం దశ తిరిగిపోయింది…

Andhra: పాడితో ఆమె కుటుంబం దశ తిరిగిపోయింది…

కడప జిల్లాలోని బద్వేల్ ఏఎస్ఆర్ ఫామ్స్ యజమానురాలు లక్ష్మీ రాజ్యం.. తన అపారమైన అనుభవంతో పాడి వ్యవసాయంలో విజయం సాధించిన తీరు అనేక మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ రంగంలో అడుగుపెట్టాలనుకునే వారికి, ఇప్పటికే కష్టాల్లో ఉన్నవారికి ఆమె అందించిన విలువైన సలహాలు, సూచనలు ఈ వ్యాసంలో అందిస్తున్నాం. పాడిని ఒక సంప్రదాయ పరిశ్రమగా, జీవిత మార్గంగా చూడాలని లక్ష్మీ  చెబుతున్నారు. సరైన పెట్టుబడి, సహనం ఆవశ్యకత పాడి వ్యవసాయంలో ఎక్కువ మంది నష్టపోవడానికి ప్రధాన కారణం తొందరపాటు,…

Read Full News

Paddy Cultivation: ఒక ఎకరం వరి సాగుకు ఎంత పెట్టుబడి అవసరం? దేనికి ఎంత ఖర్చు అవుతుంది..? పూర్తి లెక్కలివే..! | Paddy Cultivation Investment: Per Acre Costs, amp; Farmer Struggles

Paddy Cultivation: భారతదేశంలో వ్యవసాయ రంగం, ముఖ్యంగా వరి సాగు, కోట్లాది మంది ప్రజలకు అన్నం పెడుతుంది. అయితే, మనకు అన్నం పెట్టే రైతు ఈ ప్రక్రియలో ఎంత కష్టపడతాడు. ఎంత పెట్టుబడి పెడతాడనేది చాలామందికి తెలియదు. ఒక ఎకరం వరి పంటను పండించడానికి విత్తనం వేసిన రోజు నుండి కోత కోసే వరకు రైతు పెట్టే పెట్టుబడి, పడే కష్టాలు చాలా ఉంటాయి. ఈ కథనం ఒక ఎకరం వరి సాగుకు అయ్యే సుమారు ఖర్చులను…

Read Full News

Mahesh Kumar Goud: తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడంపై కీలక వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ | Mahesh Kumar Goud: Congresss Goal is to Restore Power in Telangana and Make Rahul Gandhi Prime Minister

Mahesh Kumar Goud: తెలంగాణలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడం, రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే తమ ఏకైక లక్ష్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేత మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. టీవీ9 తెలుగు నిర్వహించిన క్రాస్ ఫైర్ కార్యక్రమంలో సీఈవో రజనీకాంత్‌ మహేష్‌గౌడ్‌ను ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో భాగంగా టీపీసీసీ పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు,…

Read Full News

మటన్ వండేటప్పుడు కొత్తమీర ఎప్పుడు వేస్తే రుచి అద్భుతంగా ఉంటుందో తెలుసా?

మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ మటన్‌ను ఇష్టపడి తింటారు. అయితే ఏ కూరల్లో ఏమో కానీ నాన్ వెజ్ కూరల్లో మాత్రం కొత్తిమీర లేకుంటే ఆ రుచే బాగుండదు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు మటన్ కూర వండే సమయంలో కొత్తిమీర ఎప్పుడు వేయాలి అని? కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం. ప్రతి కూరల్లో వేసుకునే ఆకు కూరల్లో కొత్తిమీర ముందు…

Read Full News
Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు.. | Jabardasth Nookaraju Shares His Childhood Struggules and Emotional about His Family

బుల్లితెరపై కామెడీ నటుడిగా పాపులర్ అయ్యాడు నూకరాజు. ముఖ్యంగా జబర్దస్త్, పటాస్ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలలో సందడి చేస్తున్నాడు. అలాగే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు తన లైఫ్ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి పంచుకున్నాడు. చిన్నప్పుడు జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ప్రేమ, సంబంధాలు, శ్రీదేవి డ్రామా…

Read Full News