Headlines
ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణంరామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

Read Full News
Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

Jabardasth: అన్నా ఆల్ ది బెస్ట్.. ‘జబర్దస్త్’ నుంచి మరో డైరెక్టర్.. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసిన స్టార్ కమెడియన్ | Jabardasth Comedian Rocket Raghava Debut As Director With Alaa Alaa Jariginda Movie, Details Inside

ఒకప్పుడు జబర్దస్త్ షోలో కమెడియన్లుగా రాణించిన వారందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. వీరిలో బలగం వేణు, ధనాధన్…

Read Full News

పిచ్చెక్కించే లుక్‌తో మార్కెట్‌లోకి కొత్త స్కోడా స్లావియా..! ఫీచర్లు తెలిస్తే షాకవుతారు | Sedan Innovation: Skoda Slavia Facelift Launch Details and Features

స్కోడా సంస్థ తన పాపులర్ సెడాన్ ‘స్లావియా ఫేస్‌లిఫ్ట్’ను ఆగస్టు 18న విడుదల చేయనుంది. కొత్త హెడ్‌లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ మార్కెట్లో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా ఒక కొత్త మోడల్ కాకుండా మిడ్-లైఫ్ అప్‌డేట్ అయినప్పటికీ, కారు బాహ్య డిజైన్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులతో పాటు అనేక కొత్త ఫీచర్లు, గేర్‌బాక్స్‌లో…

Read Full News
IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు | Team India Gets New Faces Before Sri Lanka Tests Gambhir Issues Big Warning

IND vs SL : లంక టూర్‌కు ముందు గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లకు కీలక బాధ్యతలు | Team India Gets New Faces Before Sri Lanka Tests Gambhir Issues Big Warning

IND vs SL : భారత్, శ్రీలంక జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా జరగనున్న టెస్టు సిరీస్ ప్రారంభానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. ఈ చారిత్రాత్మక సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పూర్తి జట్టును ఉద్దేశించి ప్రసంగించారు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లను ఆహ్వానిస్తూనే, రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని గంభీర్ హెచ్చరించారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎలాంటి…

Read Full News

Telangana: సమయం ఉంది మిత్రమా..! తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 3 నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువు పెంపు..! | Telangana government extends 3 month free ration distribution deadline till september 5

Telangana: తెలంగాణలోని రేషన్‌ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం సేకరణ గడువును ప్రభుత్వం తాజాగా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు పొడిగించింది. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మొత్తం…

Read Full News
Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు | Will Closing Old Bank Accounts or Credit Cards Affect Your CIBIL Score, Heres What Experts Say

Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు | Will Closing Old Bank Accounts or Credit Cards Affect Your CIBIL Score, Heres What Experts Say

అయితే పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను మూసివేయడం వల్ల సిబిల్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుందనే వార్తలు మనం వింటూ ఉంటాం. పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుందా..? తగ్గుతుందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పని చేసినప్పుడు ఖచ్చితంగా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత ప్రభావం పడుతుందనేది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది

Read Full News
Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం | The power of sankashti chaturthi how to observe for removing obstacles

Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్థి.. విఘ్నాలను తొలగించి విజయాన్ని ప్రసాదించే మహత్తర వ్రతం | The power of sankashti chaturthi how to observe for removing obstacles

Sankashtahara Chaturthi Telugu: హిందూ ధర్మంలో పవిత్రమైన రోజులలో సంకష్టహర చతుర్థికి విశేష స్థానం ఉంది. “సంకట” అంటే కష్టాలు, “హర” అంటే తొలగించేది. పేరుకు తగినట్టుగానే, ఈ రోజు గణపతిని పూజించడం ద్వారా జీవితంలోని ఎలాంటి అడ్డంకులనైనా తొలగించి, విజయం, శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం, పురాణ కథలు తరతరాలుగా భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజు వెనుక ఒక పురాణ గాథ ఉంది. ఒకానొకప్పుడు, విఘ్నాధిపతి అయిన…

Read Full News
హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

హైదరాబాద్ ప్రయాణికుడికి చేదు అనుభవం.. భారీ పరిహారం చెల్లించాలని రైల్వేకు కోర్టు ఆదేశం! | Consumer Commission Orders Railways to Pay 35,000 Compensation to Hyderabad Passenger for Train Diversion Without Prior Notice

రైలు దారి మళ్లింపుపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఓ ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలో దక్షిణ రైల్వేకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రయాణికుడికి రూ.35,000 నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. రైలు ఆలస్యం కారణంగా అతను వ్యాపార సమావేశంతో పాటు తిరుగు ప్రయాణ విమానాన్ని కూడా కోల్పోయినట్లు కమిషన్ గుర్తించింది. కేసు వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన జీడిపప్పు వ్యాపారి రామకృష్ణ 2024 సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో…

Read Full News

జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి జన్మించిన శ్రీకృష్ణుడి అద్భుత గాథ! | Janmashtami 2026: The Miraculous Story of Lord Krishna’s Birth, From Mathura Prison to Gokul

Sri Krishna Janmashtami: సెప్టెంబర్ 4 అర్ధరాత్రి శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమవుతున్నారు. ఉపవాసాలు, భజనలు, జాగరణలతో చిన్ని కన్నయ్య రాక కోసం ఎదురుచూస్తున్న ఈ వేళ.. జన్మాష్టమి వెనుక ఉన్న కథను ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు భక్తి భావంతో నిండిపోతుంది. ఇది కేవలం ఒక దైవ జన్మకథ మాత్రమే కాదు.. ఒక ప్రవచనం, నిరంకుశ పాలకుడి భయం, తల్లిదండ్రుల త్యాగం, దైవ మహిమ, ధర్మం కోసం జరిగిన అద్భుత ప్రయాణానికి…

Read Full News

వాల్మీకీ కుంభకోణంలో ఆరోపణలు.. కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర రాజీనామా.. | Valmiki Corporation Scam: Karnataka Congress Minister B. Nagendra Resigns Amid Allegations

వాల్మీకి అభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ మంత్రి బి. నాగేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం విధానసౌధలో రాజీనామా నిర్ణయం ప్రకటిస్తూ నాగేంద్ర కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తనను టార్గెట్‌ చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. హైకమాండ్‌ ఆదేశాలతో నాగేంద్ర రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆదివాసీ…

Read Full News