Jagapathi Babu : అందుకే ఎక్కడికి వెళ్లినా నా భార్య నా పక్కన రాదు.. కారణం ఇదే.. ఓపెన్ అయిన జగపతి బాబు.. | Actor Jagapathi Babu Reveals Unseen Struggles And His Wife Role in His Life
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు, కుటుంబం అందించిన అండ, అలాగే ప్రస్తుత తరం సినీ తారల గురించి చెప్పుకొచ్చారు. తన జీవితంలోని కష్టాల గురించి, తన కుటుంబం ఎలా అండగా నిలిచిందనే విషయాలను వెల్లడించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో తన ఇల్లు అమ్మేసి, అప్పటికి కూడా మూడు కోట్ల రూపాయల అప్పు మిగిలి ఉందని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు. లెజెండ్ సినిమా షూటింగ్‌లో వైజాగ్‌లో ఉన్నప్పుడు…