WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ | WhatsApp Introduces Browser Based Voice and Video Calling, No Desktop App Required
స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్‌లో తప్పనిసరిగా వాట్సాప్ అనేది ఉంటుంది. అయితే యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా సంస్థ.. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీససుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా వీడియో లేదా వాయిస్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక సిస్టమ్ ద్వారా మాట్లాడాలంటే.. డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. డెస్క్…