కావలసిన పదార్థాలు: సుమారు 200 గ్రాముల ఉడికించిన పొడిపొడి అన్నం, రెండున్నర టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఒక టీస్పూన్ జీలకర్ర, 4 నుండి 6 – కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు, పావు కట్ట కొత్తిమీర తరుగు, తాలింపు దినుసులు, ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్లు / పల్లీలు, రెండు రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడినంత నూనె.