T Dilip: ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు! ఈయన జట్టుకు అంతగా ఏం చేశాడు? | Who is T Dilip? The Telugu Coach Who Revolutionised Team India’s Fielding Standards in Four Years
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ నాలుగేళ్ల విజయవంతమైన పదవీకాలాన్ని ముగించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. ఫీల్డింగ్‌ను మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆయుధంగా తీర్చిదిద్దడంలో టీ దిలీప్ చేసిన కృషి విశేషమని చాలా మంది అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ సైతం యూ క్రియేటెడ్ మ్యాజిక్ అంటూ స్పందించడం…