Video: ఒంట్లో ఒక్క చుక్క విషం లేదు.. నాగుపాములు కనిపిస్తే చంపి, మింగేస్తది.. వణుకే పుట్టించే వేట..! | How non venomous king rat snake hunts dangerous poisonous cobras vipers
Non Venomous Snakes Hunting Cobras: పాము అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే ప్రాణాలు తీసే భయంకరమైన విషం. అయితే ఒంట్లో బొట్టు విషం లేని ఒక సాధారణ పాము.. అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను, రక్తపింజరులను అవలీలగా వేటాడి ప్రాణాలతో మింగేస్తుందన్న నమ్మశక్యం కాని నిజం మీకు తెలుసా? ఆశ్చర్యపరిచే ఆ పాము అసలు రహస్యం ఏమిటో ఓసారి చూద్దాం.. సాధారణంగా నాగుపాము పడగ విప్పితే చాలు, ఎంతటి ధైర్యవంతులైనా సరే భయంతో పరుగులు…