Headlines
IND vs ZIM 2nd T20I: రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..

IND vs ZIM 2nd T20I: రెండో టీ20లోనూ టీమిండియాదే విక్టరీ.. సిరీస్ కైవసం..

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను భారత జట్టు దక్కించుకుంది. భారత్ అందించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే టీం కేవలం 17.5 ఓవర్లలో 129 పరుగులకే పరిమితమైంది. భారత్ తరపున యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వికెట్లు తీశారు. బ్రియన్ బెన్నెట్ (32 పరుగులు)ను ఔట్ చేయడం ద్వారా…

Read Full News
Milk: పాలు శాఖహారమా, మాంసహారమా? 99 శాతం మందికి అస్సలు తెలియని నిజం!

Milk: పాలు శాఖహారమా, మాంసహారమా? 99 శాతం మందికి అస్సలు తెలియని నిజం!

సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారం ఏది అనే విషయం వస్తే.. అందులో పాల ఉత్పత్తులు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. ఎందుకంటే ఇందులో మన శరీరానికి అవసరమైన క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాల బలానికి, శరీర శక్తికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే మన దేశంలో ఆవులు, గేదెలు, మేకల పాలను పూర్తి శాఖాహారంగానే భావిస్తారు. కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లోని…

Read Full News
నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్‌లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ క్రికెట్ లీగ్స్‌లో సన్‌గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్…

Read Full News
సినిమాలు మానేసి వ్యవసాయం.. ఆ బాధ తట్టుకోలేక పల్లెటూరిలో గడిపేస్తున్న నటి | Do you know which actress gave up movies to take up farming, It is Ratan Rajput

సినిమాలు మానేసి వ్యవసాయం.. ఆ బాధ తట్టుకోలేక పల్లెటూరిలో గడిపేస్తున్న నటి | Do you know which actress gave up movies to take up farming, It is Ratan Rajput

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు కొదవే లేదు.. చాలా మంది అందాల తారలు సినిమాల్లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది ఇలా వచ్చి అలా మాయం అవుతుంటే మరికొందరు మాత్రం వరుస సినిమాలతో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక సినిమాల నుంచి దూరంగా ఉంటున్న వారు పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు ఇతర బిజినెస్ లతో బిజీగా ఉన్నారు. కానీ ఓ నటి మాత్రం ఊహించని విధంగా వ్యవసాయం వైపు అడుగులేసింది….

Read Full News

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం! | LPG Cylinders to Be Replaced by PNG? Centre Directs States to Speed Up Piped Gas Adoption video tv9d – Business Videos in Telugu

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read Full News
గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి వైద్యులే షాక్.. | Rare ectopic pregnancy near kidneys delhi doctors successfully treat woman

గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసి వైద్యులే షాక్.. | Rare ectopic pregnancy near kidneys delhi doctors successfully treat woman

ఢిల్లీలోని వైద్యులు అత్యంత అరుదైన గర్భధారణకు విజయవంతంగా చికిత్స అందించారు. సాధారణంగా గర్భం గర్భాశయంలో పెరుగుతుంది. కానీ ఈ మహిళ విషయంలో పిండం గర్భాశయం వెలుపల, కిడ్నీల సమీపంలోని ఉదర భాగంలో పెరగడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యాధునిక కీహోల్ (లాపరోస్కోపిక్) శస్త్రచికిత్స ద్వారా ఈ క్లిష్టమైన కేసును విజయవంతంగా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ఓ మహిళ సాధారణ గర్భధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. అల్ట్రాసౌండ్ పరీక్షలో 10 నుంచి 12 సెంటీమీటర్ల పరిమాణంలో…

Read Full News
దోమలకు ఈ వాసన అస్సలు పడదు.. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచి ఇలా తరిమికొట్టండి.. | How to Get Rid of Mosquitoes Naturally in monsoon, Best Home Remedies

దోమలకు ఈ వాసన అస్సలు పడదు.. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచి ఇలా తరిమికొట్టండి.. | How to Get Rid of Mosquitoes Naturally in monsoon, Best Home Remedies

ఇంట్లో దోమల బెడదతో ప్రశాంతంగా నిద్రపోవడం కష్టంగా మారడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. చాలామంది దోమలను తోలివేయడానికి మార్కెట్‌లో దొరికే కెమికల్ కాయిల్స్, లిక్విడ్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి నుంచి వచ్చే పొగ, రసాయనాలు శ్వాసకోశ సమస్యలు, అలర్జీలకు దారితీస్తాయి. అయితే మన వంటగదిలోనే దొరికే కొన్ని సహజసిద్ధమైన వస్తువుల నుంచి వచ్చే సువాసనల ద్వారా ఎలాంటి కెమికల్స్ వాడకుండానే దోమలను సులభంగా తారదోలవచ్చని ఆరోగ్య…

Read Full News
Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు | Mahesh Babu Extends his best wishes to Jai Krishna and entire team of Srinivasa Mangapuram ahead of release

Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు | Mahesh Babu Extends his best wishes to Jai Krishna and entire team of Srinivasa Mangapuram ahead of release

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ మరో మూడు రోజుల్లో వెండితెరపై కనిపించనున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం జులై 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతరు రషా తడానీ ఈ మూవీలో హీరోయిన్…

Read Full News

Irumudi: ‘ఇరుముడి’ సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే? | Ravi Teja Scores A Big Jackpot With Irumudi Movie Success Despite Taking A Less Remuneration, Details Here

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. ఇప్పటికే రవితేజ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను సాధించి లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ సినిమా…

Read Full News

Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో.. | Tollywood actor sanjosh celebrates rakhi festival with sri matha foundation girls

టాలీవుడ్ హీరో సంజోష్ గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. లెజండ్రీ యాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించిన బేవర్స్ సినిమాలో హీరోగా నటించారు సంజోష్. నటనతో మంచి మార్కులు కొట్టేసిన సంజోష్.. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రీల్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. శుక్రవారం రాఖీ పండగ సందర్భంగా హైదరాబాద్ నాగోల్ లోని శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే…

Read Full News