Headlines
మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళల ఖాతాల్లో ఏటా రూ.30,000.. ఆగస్టు 1వ తేదీ నుంచి దరఖాస్తులు షురూ.. ఆ ప్రభుత్వం కొత్త పథకం..! | Rs 30,000 Annually for Women: Applications Open from August 1st Under New Delhi Government Scheme

మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రారంభిస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం మహిళల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఢిల్లీ లక్ష్మీ యోజన కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 లేదా సంవత్సరానికి ₹30,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం మహిళలకు ఇంటి ఖర్చులను నిర్వహించుకోవడానికి, వారి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడానికి సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు…

Read Full News

నాయిస్ కేన్సిలేషన్ టెక్నాలజీతో సోనీ హెడ్​ఫోన్స్‌! బయటి శబ్దాలను మాయం చేసే అద్భుత సైన్స్‌ | The Science Behind Active Noise Cancellation: How Sony WH 1000XM5 Headphones Erase Background Sounds Using Physics!

చుట్టూ ఉన్న ట్రాఫిక్ శబ్దాలను, జనాల గోలను ఇట్టే మాయం చేస్తూ మ్యూజిక్ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఎలాంటి శబ్దాలు లేకుండా నిశ్శబ్ద ప్రపంచాన్ని సృష్టించడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ ప్రత్యేక ఫీచర్ పనితీరు టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక గాడ్జెట్లలో వినియోగిస్తున్న ఈ వినూత్న విధానం పూర్తి వివరాలు తెలుసుకుందాం. యాక్టివ్, ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మధ్య తేడా…

Read Full News
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా ‘కింగ్ ఆఫ్ గాలే’.. తొలి టెస్టులో లంక బ్రహ్మాస్త్రం అతడే..! | India vs sri lanka first test galle preview prabath jayasuriya threat

IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా ‘కింగ్ ఆఫ్ గాలే’.. తొలి టెస్టులో లంక బ్రహ్మాస్త్రం అతడే..! | India vs sri lanka first test galle preview prabath jayasuriya threat

IND vs SL 1st Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ, WTC) కొత్త సైకిల్‌లో భాగంగా శ్రీలంకతో జరగనున్న సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. అయితే, ఆగస్టు 17 నుంచి గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లకు ఒక లంక స్పిన్నర్ నుంచి పెను ముప్పు పొంచి ఉంది. అతడే ప్రభాత్ జయసూర్య. సొంతగడ్డపై భారత్‌ను దెబ్బకొట్టేందుకు లంక పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. గాలే పిచ్‌పై లంక వ్యూహాలు ఇవే.. ప్రపంచ క్రికెట్‌లో ఎప్పుడూ…

Read Full News

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌! | Six Foot Cobra Found Inside Mosquito Net: Young Man Narrowly Escapes Snakebite While Going to Sleep video tv9d – Viral Videos in Telugu

రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చిన నలుగురు బ్యాచిలర్స్, రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. అందులో ఒక యువకుడు దోమల బెడదను తట్టుకోలేక తన మంచంపై దోమతెరను సిద్ధం చేసుకున్నాడు. పడుకోవడానికి వెళ్లిన అతను, దోమతెరను చేతితో పైకి లేపి లోపలికి కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అదే సమయంలో తెర కింద ఉన్న భాగాన్ని కాలుతో తాకగా.. ఏదో మెత్తగా ప్రాణం ఉన్నట్లు తగిలింది. అనుమానం వచ్చి కదిలించి చూడగా, ఆ…

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Crime Thriller I, Nobody Movie Is Trending Top Now On Jio Hotstar OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read Full News
జోరు చూపిస్తున్న తెలుగమ్మాయిలు.. ట్రెండ్‌ మారుతుందా..? | Telugu Heroines Are Changing the Game in Tollywood video tv9d – Entertainment Videos in Telugu

జోరు చూపిస్తున్న తెలుగమ్మాయిలు.. ట్రెండ్‌ మారుతుందా..? | Telugu Heroines Are Changing the Game in Tollywood video tv9d – Entertainment Videos in Telugu

టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అంటే ముంబై నుంచో, కేరళ నుంచో దిగుమతి చేసుకోవాలి అనే అన్ రిటన్ రూల్ ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలే కానీ.. సిల్వర్ స్క్రీన్ మీద రప్ఫాడిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. అటు పర్ఫార్మెన్స్‌, ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అదరగొడుతూ పక్క ఇండస్ట్రీల హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తున్నారు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి…

Read Full News

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.. అసలు కారణం ఇదే..? | Duleep trophy 2026 final venue changed bcci vaibhav suryavanshi

Duleep Trophy Final Venue: దలీప్ ట్రోఫీ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ జూలైలోనే ప్రకటించింది. ఐదు జోన్ల జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – CoE)లో జరగాల్సి ఉంది. అక్కడి అత్యాధునిక సదుపాయాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. భారత స్టార్ క్రికెటర్లు ఆడుతున్న ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం…

Read Full News

Kodiguddu Ellipaya Karam: నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఘాటైన ఎల్లిపాయ గుడ్డు కారం.. | Kodiguddu ellipaya karam recipe spicy andhra style garlic egg fry in telugu

వేడివేడి అన్నం, చపాతీ లేదా పప్పుచారు, సాంబార్‌తో సైడ్ డిష్‌గా సూపర్ కాంబినేషన్ అయ్యే ఈ రాయలసీమ స్టైల్ ఎల్లిపాయ గుడ్డు కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 4 నుండి 5 – ఉడికించిన కోడిగుడ్లు, ఒక పూర్తి వెల్లుల్లి గడ్డ పొట్టు తీసినవి లేదా కచ్చాపచ్చాగా దంచినవి, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ పసుపు, ఒకటి – సన్నగా తరిగిన ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి చీలికలు, రెండు…

Read Full News

చేతకాకనే చిల్లర మాటలు.. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. | BRS Chief KCR Slams Revanth Reddy Government, Calls Congress Rule a Failure

సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.. పాలన చేతకాక బూతులు మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ 1000 డేస్ పాలన అట్టర్ ఫ్లాప్‌ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో, బయట బూతులు మాట్లాడుతున్నారని.. పాలన చేతగాక ఈ తరహాలో వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన…

Read Full News

ఆయన నాకు ఇంటి దేవుడు.. నా కుటుంబాన్ని నిలబెట్టిన దైవం | Actress Sri Lakshmi Remembers Director Jandhyala, Comedy Career and Telugu Film Evolution

ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రీలక్ష్మి తన సినీ ప్రస్థానాన్ని, దివంగత దర్శకులు జంధ్యాల, కే. విశ్వనాథ్ వంటి దిగ్గజాలతో తన అనుభవాలను, తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులను వివరంగా పంచుకున్నారు. జంధ్యాల గారితో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీలక్ష్మి తనను ఒక కామెడీ నటిగా నిలబెట్టిన ఘనత పూర్తిగా దర్శకుడు జంధ్యాల గారిదేనని పేర్కొన్నారు. నీకు కామెడీ రాదు” అని ఒకరు అన్నప్పుడు, జంధ్యాల గారు నేను చేయిస్తాను చూడు, నువ్వు…

Read Full News