ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తున్న రియల్‌మీ..! ఫీచర్లు సూపర్ | Budget Smartphone Alert: Upcoming Realme P4s Lite Details Revealed
రియల్‌మీ P4 సిరీస్‌లో భాగంగా బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. BIS సర్టిఫికేషన్ పొందిన ఈ ఫోన్ తక్కువ ధరలో భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఎంట్రీ-లెవల్ మార్కెట్‌లో ఇది వినియోగదారులకు చక్కటి ఆప్షన్‌గా నిలవనుంది. శక్తివంతమైన ఫీచర్లు రియల్‌మీ నుంచి రాబోతున్న ఈ కొత్త ఫోన్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో RMX5398 మోడల్ నంబర్‌తో కనిపిచింది. లీకైన నివేదికల ప్రకారం ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ…