Jabardasth Faima: ఫైమా- ప్రవీణ్ వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. జబర్దస్త్ కపుల్ రొమాంటిక్ ఫొటోస్ వైరల్
జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటి ఫైమా గత జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. 9 ఏళ్లుగా ప్రేమిస్తోన్న తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ తో కలిసి ఆమె మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. జబర్దస్త్ ఫైమా- ప్రవీణ్ ల పెళ్లి…