Headlines
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయడం శాస్త్రసమ్మతమేనా? గరుడ పురాణంలో ఏముంది? | Can a Son in Law Perform His Father in Law’s Last Rites? What Garuda Purana Says

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయడం శాస్త్రసమ్మతమేనా? గరుడ పురాణంలో ఏముంది? | Can a Son in Law Perform His Father in Law’s Last Rites? What Garuda Purana Says

హిందూ ధర్మంలో మొత్తం 16 సంస్కారాలు (షోడశ సంస్కారాలు) పేర్కొనబడ్డాయి. వాటిలో చివరిది అంత్యేష్టి సంస్కారం (అంత్యక్రియలు). ఒక వ్యక్తి మరణించిన తర్వాత శాస్త్రోక్తంగా ఈ కర్మలను నిర్వహించడం ద్వారా ఆత్మకు శాంతి చేకూరుతుందని, భౌతిక ప్రపంచంతో ఉన్న బంధం ముగిసి, తన కర్మల ఆధారంగా తదుపరి ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటాయి. గరుడ పురాణం (Garuda Puranam) హిందూ మతంలోని 18 మహాపురాణాలలో ఒకటి. ఇందులో మరణానంతర కర్మలు, పితృధర్మం, అంత్యక్రియల విధానాలు వంటి…

Read Full News
సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

సింహ సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారాలు చేయండి.. పితృ దోషాల నుంచి ముక్తి పొందండి! | Simha Sankranti 2026: Powerful Remedies to Reduce Pitru Dosha and Seek Sun God’s Blessings

జ్యోతిష్య శాస్త్రంలో సింహ సంక్రాంతి కి విశేష ప్రాధాన్యత ఉంది. సూర్యభగవానుడు కర్కాటక రాశి నుండి తన స్వంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించే రోజును సింహ సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, పితృ దోషాల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. సింహ సంక్రాంతి రోజున చేయాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం.. సింహ సంక్రాంతి – పితృ దోష నివారణ పరిహారాలు: సూర్య…

Read Full News

Vishwanath and Sons: సూర్యకి నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను: త్రివిక్రమ్ శ్రీనివాస్ | Trivikram srinivas interesting comments at vishwanath and sons

స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరువు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో సూర్యతో పాటు మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్…

Read Full News

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Crime Thriller I, Nobody Movie Is Trending Top Now On Jio Hotstar OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read Full News

భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. దాగి ఉన్న ప్రమాదంపై శాస్త్రవేత్తల హెచ్చరిక | 219 glaciers across 71.7 sq km ” why scientists warn of looming danger in Uttarakhand

Uttarakhand: నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు, కొండచరియలు విరిగిపడటం హిమాలయ ప్రాంతమంతటా ప్రమాద ఘంటికలు మోగించాయి. లక్షలాది లీటర్ల నీరు, శిథిలాలు అకస్మాత్తుగా పర్వత లోయల్లోకి ప్రవహించడం కేవలం నేపాల్‌కు మాత్రమే పరిమితమైన హెచ్చరిక కాదు. ఇది భారతదేశానికి కూడా ఒక పెద్ద ప్రమాద ఘంటిక. శాస్త్రవేత్తల ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్తవ్యస్తమైన వర్షపాత సరళి, అస్తవ్యస్తమైన మానవ నిర్మాణాలు హిమాలయ మంచును అస్థిరపరిచాయి. ఉత్తరాఖండ్‌లోని అలకనంద బేసిన్‌లో 219 వేలాడే హిమానీనదాలు ఉండటం ఈ…

Read Full News
వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొస్తోందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా? | Is West Indies Pace Dominance Back? Jayden Seales, Justin Greaves Lead Caribbean Cricket’s New Fast Bowling Revolution

వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొస్తోందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా? | Is West Indies Pace Dominance Back? Jayden Seales, Justin Greaves Lead Caribbean Cricket’s New Fast Bowling Revolution

ఇప్పటి క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ క్రికెట్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ అంటే.. ఓ సాధారణ జట్టు. కానీ ఓల్డ్ జనరేషన్‌ని వెస్టిండీస్ క్రికెట్ అంటే ఏంటి అని అడిగితే.. అదో పెద్ద కథ సామి అంటూ మొదలుపెడతారు. ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా డామినేషన్ కంటే ముందు వెస్టిండీస్ రాజ్యం చేసింది. ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో శాసించిన టీమ్ అంది. వాళ్లతో మ్యాచ్ అంటేనే చాలా దేశాల క్రికెటర్లు భయపడేవాళ్లు. మ్యాచ్…

Read Full News

ఇంట్లో డబ్బు నిలవడం లేదా? లక్ష్మీ కటాక్షం కోసం ఈ సులభమైన పరిహారాలు పాటించండి! | Money Not Staying at Home? Follow These Simple Vastu Remedies for Prosperity

Vastu Remedies for Prosperity Telugu: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం, వస్తువుల అమరిక, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలు ఇంటి సానుకూలతపై ప్రభావం చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. చాలా మంది ఎంత కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవకపోవడం, తరచూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే, వాస్తు విశ్వాసాల ప్రకారం ఇంట్లోని కొన్ని అంశాలు కూడా ఆర్థిక పరిస్థితిపై…

Read Full News
Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు.. | Aadhaar App Crosses 4 Crore Downloads: Biometric Lock or Unlock Feature Gains Massive Popularity

Aadhaar App: ఆధార్ యాప్‌లో ఈ ఒక్క పని చేస్తే మీ కార్డు సేఫ్.. ఎవరూ ఉపయోగించలేరు.. | Aadhaar App Crosses 4 Crore Downloads: Biometric Lock or Unlock Feature Gains Massive Popularity

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలాఖరులో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జనవరిలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చు. ఈ యాప్ ద్వారా సేవలు పొందటం సలుభంగా ఉండటంతో వినియోగదారులు తెగ వాడేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ లాక్ లేదా అన్ లాక్ ఫీచర్లను ఎక్కువ మంది…

Read Full News
Vaibhav Sooryavanshi : 2027 వరల్డ్‌కప్‌కు వైభవ్ ఫిక్స్?.. గిల్‌ను కిందకు పంపాలంటున్న మాజీ క్రికెటర్ | Farokh Engineer Wants Vaibhav Sooryavanshi in 2027 World Cup Squad, Suggests Shubman Gill at No.4

Vaibhav Sooryavanshi : 2027 వరల్డ్‌కప్‌కు వైభవ్ ఫిక్స్?.. గిల్‌ను కిందకు పంపాలంటున్న మాజీ క్రికెటర్ | Farokh Engineer Wants Vaibhav Sooryavanshi in 2027 World Cup Squad, Suggests Shubman Gill at No.4

Vaibhav Sooryavanshi : ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయగా, అందులో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన సూర్యవంశీ తొలి మ్యాచ్‌లోనే కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో 49 బంతుల్లోనే 81 పరుగులు చేసి అదరగొట్టాడు. పరిస్థితికి తగ్గట్టు…

Read Full News
మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

మళ్లీ గెలికాడు రోయ్..! హర్భజన్‌కు శ్రీశాంతే రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!

టీమిండియా మాజీ స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌, మాజీ పేసర్ శ్రీశాంత్‌కు మధ్య గతంలో ఏర్పడిన గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ భారత జట్టు కోసం కలిసి ఆడటమే కాకుండా.. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ విజయాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. అయితే 2008 ఐపీఎల్‌ తొలి సీజన్‌లో హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను చెంప మీద గొట్టడం (స్లాప్‌గేట్) అప్పట్లో దేశవ్యాప్తంగా మార్మోగాయి. ఈ ఘటన తర్వాత ఇద్దరి మధ్య చాలాకాలం…

Read Full News