Headlines
ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే.. వెంటనే మొదలుపెట్టేస్తారు..! | Salt Water for Your Face: Surprising Benefits and Important Precautions

ఉప్పు నీటితో ముఖం కడిగితే ఏమౌతుందో తెలిస్తే.. వెంటనే మొదలుపెట్టేస్తారు..! | Salt Water for Your Face: Surprising Benefits and Important Precautions

మొటిమలు, జిడ్డు చర్మానికి చెక్: ఉప్పులో యాంటీబ్యాక్టీరియల్, క్రిమినాశక గుణాలు ఉంటాయి. ముఖంపై మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను ఇది నివారిస్తుంది. అలాగే, చర్మంలోని అధిక ఆయిల్ ఉత్పత్తిని నియంత్రించి జిడ్డు సమస్యను తగ్గిస్తుంది.

Read Full News
ఆ హీరోకు అప్పుడు బస్సుకు రూ. 200 ఇచ్చా.. ఇప్పుడు అతను నాకు కారు, ఇల్లు కొనిచ్చాడు.. | Sai Rajesh emotional comments about Sampoornesh babu

ఆ హీరోకు అప్పుడు బస్సుకు రూ. 200 ఇచ్చా.. ఇప్పుడు అతను నాకు కారు, ఇల్లు కొనిచ్చాడు.. | Sai Rajesh emotional comments about Sampoornesh babu

డైరెక్టర్ సాయి రాజేష్. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి రాజేష్ కథను అందించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. దర్శకుడిగా బేబీ సినిమాతో హిట్ అందుకున్న సాయి రాజేష్, ఇప్పుడు రచయితగానూ హిట్ అందుకున్నాడు.  కాగా గతంలో సాయి రాజేష్ హీరో సంపూర్ణేష్ బాబుతో తమ సుదీర్ఘ అనుబంధం గురించి ఆసక్తికరమైన, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హృదయ కాలేయం సినిమా విడుదలకు ముందు,…

Read Full News
Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing

Tollywood : హీరోయిన్లు స్విమ్ సూట్ వేస్తే గ్లామర్.. నేను వేస్తే తప్పా.. ? లేడీ కమెడియన్ కామెంట్స్.. | Actress Vidyullekha Open Up on Social Media Trolling About Her Dressing

సౌత్ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రంలో సాంబార్ సాంబార్ దా అనే డైలాగ్ తో మరింత పాపులర్ అయ్యింది. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రయాణం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి వెల్లడిస్తూ బాధపడింది. హనీమూన్‌లో స్విమ్ సూట్ ధరించడంపై ఎదురైన…

Read Full News
శాన్‌డిస్క్ నుంచి కొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్: సీజెడ్‌బీ సిరీస్ విశేషాలు మీకోసం | SanDisk Launches New CZB Series USB C Thumb Drives: Compact Design and Pricing Details!

శాన్‌డిస్క్ నుంచి కొత్త యూఎస్‌బీ-సి థంబ్ డ్రైవ్: సీజెడ్‌బీ సిరీస్ విశేషాలు మీకోసం | SanDisk Launches New CZB Series USB C Thumb Drives: Compact Design and Pricing Details!

కేవలం 6 గ్రాముల బరువు, రెండు అంగుళాల కంటే తక్కువ పొడవుతో ఈ చిన్న డ్రైవ్‌లు రూపుదిద్దుకున్నాయి. సెకనుకు 250MB వరకు రీడ్ స్పీడ్ అందించే ఈ సీజెడ్‌బీ సిరీస్ డ్రైవ్‌ల ధరలు, ఇతర సాంకేతిక వివరాలను మనం ఈ ఆర్టికల్‌లో పూర్తిగా చూద్దాం రండి! అత్యంత తేలికైన డిజైన్ శాన్‌డిస్క్ సంస్థ యూఎస్‌బీ-ఏ పోర్టులు కనుమరుగవుతున్న ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా ఈ సీజెడ్‌బీ సిరీస్ (CZB Series) థంబ్ డ్రైవ్‌లను రూపొందించింది. ఈ కొత్త డ్రైవ్‌లు…

Read Full News

Raghu Babu: తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే.. రఘుబాబు ఇంటర్వ్యూ.. | Raghu Babu Remembers Director Satya Unwavering Support Through His Acting Struggles

నటుడు రఘుబాబు, తన నటనా జీవిత ఆరంభం, కష్టకాలంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అలాగే తన కుటుంబానికి అండగా నిలిచిన డైరెక్టర్ సత్యారెడ్డి (సత్యారెడ్డి ప్రొడ్యూసర్) గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి, ప్రముఖ నటుడు గిరిబాబు, సినీ పరిశ్రమలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినప్పటికీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడ్డారని రఘుబాబు వివరించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన బ్యానర్లు కూడా ఫ్లాపులను ఎదుర్కొన్నాయని, అదే విధంగా తమ కుటుంబం కూడా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు,…

Read Full News
స్మార్ట్ రేషన్ కార్డులకు కౌంట్‌డౌన్ : ఈ ఒక్క పని చేయకపోతే కార్డు అందదు!

స్మార్ట్ రేషన్ కార్డులకు కౌంట్‌డౌన్ : ఈ ఒక్క పని చేయకపోతే కార్డు అందదు!

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీంతో రేషన్…

Read Full News

సుకుమార్, రామ్ చరణ్ సినిమాకు సర్వం సిద్ధం | Ram Charan–Sukumar’s RC17: New Story, Dual Roles and Shooting Plans Revealed video tv9d – Entertainment Videos in Telugu

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంకా మొదలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది..? సుకుమార్ కథ సిద్ధం చేసారా..? ఫైనల్ నెరేషన్ ఎప్పుడు..? పుష్ప తరహాలో రా అండ్ రస్టిక్ కథ చేయబోతున్నారా లేదంటే చరణ్ కోసం లెక్కల మాస్టారు కొత్తగా ఏమైనా లెక్కలేస్తున్నారా..? RC17 అప్‌డేట్స్‌పై స్పెషల్ స్టోరీ.. పెద్ది తర్వాత గ్యాప్ లేకుండా సుకుమార్ సినిమా చేయాలనుకున్నారు రామ్ చరణ్. కానీ అనుకోకుండా మణికట్టు గాయం,…

Read Full News
Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

Andhra News: కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి.. ఎందుకో తెలిస్తే.. | Kadapa Double Murder: Man Kills Daughter and Mother Over Love Affair

క్షణికావేశంలో ఓ వ్యక్తి తన సొంత కూతురితో పాటు తల్లిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కడప నగరంలోని దండోరా కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి హారిక అనే కుమార్తె ఉంది. ఆమె కడపలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే హారిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని తెలుసుకున్న బాబు, గత కొన్ని రోజులుగా…

Read Full News
రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా? | Andhra Pradesh Special TET Exams from August 5, Important Guidelines Issued for Candidates

రేపట్నుంచే ప్రభుత్వ బడి టీచర్లకు స్పెషల్ TET 2026 పరీక్షలు.. ఈసారైనా గట్టెక్కుతారా? | Andhra Pradesh Special TET Exams from August 5, Important Guidelines Issued for Candidates

అమరావతి, ఆగస్ట్‌ 4: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు బుధవారం (ఆగస్టు 5) నుంచి ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు విడతల్లో జరుగుతాయి. ఆగస్ట్ 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రేపట్నుంచి మొదలయ్యేది స్పెషల్‌ టెట్‌ పరీక్షలు. అంటే…

Read Full News
లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

లంక పర్యటనకు ముందే టీమిండియాకు అగ్నిపరీక్ష.. ప్రాక్టీస్‌లో ఆ నలుగురు విఫలమైతే ఇక ఇంటికే..? | India vs sri lanka test series 2026 practice match warm up fixture details

India vs Sri Lanka Test series 2026: శ్రీలంకతో జరగబోయే కీలక టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్ గెలవడం భారత్‌కు అత్యవసరం. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కొందరు సీనియర్ స్టార్లకు చావో రేవోగా మారింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మొదటి టెస్టు…

Read Full News