Headlines

అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సంపంగి హీరోయిన్

సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్‌లుగా ఎన్నో సినిమాల్లో నటించి, మంచి స్టార్‌డమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటారు. ఆ తర్వాత వయసు పెరుగుతుండటంతో అవకాశాలు తగ్గిపోతుంటాయి. అప్పుడు కొందరు సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకుని కొంతకాలం దూరంగా ఉంటారు. ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగానో, టీవీ సీరియల్స్ ద్వారానో తిరిగి వస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెడతారు. అలాంటి వారిలో సంపంగి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాంచీ కౌల్ ఒకరు. కాంచీ కౌల్ అనగానే…

Read Full News
కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

కొవ్వు ఫుల్లుగా ఉంటుంది.. చికెన్ లివర్, మటన్ లివర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?

వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు మటన్, చికెన్, ఫిష్ లాంటివి ఉండాల్సిందే.. చాలా మంది ఎక్కువగా మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే.. చికెన్ కావొచ్చు.. మటన్ కావొచ్చు.. వీటిలో ప్రోటీన్‌తోపాటు ఎన్నో షకాలు దాగున్నాయి.. ముఖ్యంగా లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. మేక కాలేయం (లివర్), కోడి లివర్ లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పలు సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.. మీకు…

Read Full News
IRCTC ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు, ద్వారక దర్శనం.. ప్యాకేజీ ధర ఎంతంటే? | IRCTC Launches Sapta Jyotirlinga Mahayatra: 11 Day Bharat Gaurav Train Tour Covers 7 Jyotirlingas, Dwarkadhish Temple

IRCTC Sapta Jyotirlinga Mahayatra Telugu: దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా ‘సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర’ పేరుతో ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్‌ను ప్రకటించింది. ఈ 11 రోజుల యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 7 జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రత్యేక…

Read Full News

Hyderabad: మెకానిక్ టు అక్రమ భవనాల బిల్డర్.. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో సాజిద్ ఖాన్ అరెస్ట్.. | Hyderabad Gachibowli Building Collapse: Builder Sajid Khan Arrested, Town Planning Officer Suspended

హైదరాబాద్‌ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భారీ భవనం కుప్పకూలిన దుర్ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం వేగంగా స్పందించి కఠిన చర్యలు ప్రారంభించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి, నిబంధనలకు విరుద్ధంగా సాగిన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోనందుకు మాదాపూర్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి సంతోష్‌కుమార్‌ను సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఘటనకు బాధ్యుడైన బిల్డర్ సాజిద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అనుమతులకు…

Read Full News

Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య | Hyderabad Shocker: Woman Dies by Suicide After Jumping from 5th Floor in KPHB Colony

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్‌తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ…

Read Full News
Cinema : రూ. 15 కోట్ల బడ్జెట్.. రూ.905 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. అయినా 8 ఏళ్లుగా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. | This Movie Made 15 Crore and 900 Crore Collections, That Is Secret Superstar

పితృస్వామ్య సమాజంలో చిక్కుకున్న ఒక యువతి, తన మోసపూరిత తండ్రి , భర్త నుండి విముక్తి పొందడానికి చేసే పోరాటాన్ని చిత్రీకరించిన ఈ చిత్రం, భారతదేశంలోనే కాకుండా చైనాతో సహా అనేక దేశాలలో కూడా భారీ విజయం సాధించింది. 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, భారతదేశంలో 65 కోట్ల రూపాయలు, చైనాలో 750 కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క హాంకాంగ్‌ నుంచే ఇది 65 కోట్ల రూపాయలు వసూలు…

Read Full News
Gen Z యువత డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఆ విషయంలో 5 శాతమే.. కొత్త అధ్యయనం! | Indian Gen Z Spending Habits: Only 5 Percent of Monthly Expenses Go to Travel, Study Reveals

Gen Z యువత డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఆ విషయంలో 5 శాతమే.. కొత్త అధ్యయనం! | Indian Gen Z Spending Habits: Only 5 Percent of Monthly Expenses Go to Travel, Study Reveals

భారతదేశంలోని జెన్ జీ యువత అంటే డిజిటల్ ప్రపంచం, ప్రయాణాలు, కొత్త అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తరం అనే అభిప్రాయం ఉంది. అయితే వారి వాస్తవ ఖర్చుల తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. జీతం పొందుతున్న భారత జెన్ జీ యువత తమ నెలవారీ ఖర్చుల్లో ఎక్కువ మొత్తాన్ని రోజువారీ అవసరాలు, బిల్లులు, ఆర్థిక బాధ్యతలకే కేటాయిస్తున్నట్లు SalarySe అధ్యయనం తెలిపింది. 5.2 లక్షలకు పైగా జీతం పొందుతున్న…

Read Full News
ఆ హీరోకు అప్పుడు బస్సుకు రూ. 200 ఇచ్చా.. ఇప్పుడు అతను నాకు కారు, ఇల్లు కొనిచ్చాడు.. | Sai Rajesh emotional comments about Sampoornesh babu

ఆ హీరోకు అప్పుడు బస్సుకు రూ. 200 ఇచ్చా.. ఇప్పుడు అతను నాకు కారు, ఇల్లు కొనిచ్చాడు.. | Sai Rajesh emotional comments about Sampoornesh babu

డైరెక్టర్ సాయి రాజేష్. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్నాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి రాజేష్ కథను అందించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. దర్శకుడిగా బేబీ సినిమాతో హిట్ అందుకున్న సాయి రాజేష్, ఇప్పుడు రచయితగానూ హిట్ అందుకున్నాడు.  కాగా గతంలో సాయి రాజేష్ హీరో సంపూర్ణేష్ బాబుతో తమ సుదీర్ఘ అనుబంధం గురించి ఆసక్తికరమైన, ఎమోషనల్ కామెంట్స్ చేశారు. హృదయ కాలేయం సినిమా విడుదలకు ముందు,…

Read Full News
Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్ | Kumari Aunty Offers Rs 100 Discount On Food Bill If You Show This Movie Ticket

Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్ | Kumari Aunty Offers Rs 100 Discount On Food Bill If You Show This Movie Ticket

హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు కుమారి ఆంటీ. ఆ మధ్యన కొన్ని టీవీ షోస్, సినిమా ప్రమోషన్లలో కనిపించిన ఆమె ఇప్పుడు ఏకంగా వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారు. ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే సరీ ఫర్‌, రోల్‌ రైడా, రాజ్‌ పవన్‌, జెమినీ సురేష్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి వంటి వారు ఇతర…

Read Full News
తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000

తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000

ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. సామాన్యులకు సైతం ప్రీమియం ఫీల్ పంచేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్ ట్రూక్ తన కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ లుక్‌ను ఇచ్చే డిజైన్, శక్తివంతమైన ఆడియో పనితీరుతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ హంగులు కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక. ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం. 24-బిట్ స్పేషియల్ ఆడియో ఈ ఇయర్ బడ్స్ చూడటానికి…

Read Full News