Andhra Pradesh: ఏపీలోని రైతులకు సూపర్ న్యూస్.. ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు.. ఈ నెల 15 వరకు గడువు..
ఏపీలోని రైతులకు తీపికబురు అందింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట బీమా కోసం నమోదు చేసుకునేందుకు గతంలో జులై 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పుడు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆగస్ట్ 15వ తేదీ వరకు రైతులు నమోదు చేసుకోవచ్చు. పంట బీమా పథకంలో చేరినవారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుల పంటకు…