టమోటాలతో ఈ 2 కలిపి పచ్చడి నూరితే టేస్ట్ కు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. పల్లెటూరి స్టైల్ కమ్మటి రోటి పచ్చడి!
తెలుగువారి ఇళ్లలో రోటి పచ్చళ్లకు ఉన్న ఆదరణే వేరు. మిక్సీలో తిప్పే పచ్చళ్ల కంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచి చేసే పచ్చడిలోనే అసలైన పల్లెటూరి నాటు రుచి దొరుకుతుంది. అందులోనూ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, రోటి టమోటా పచ్చడితో తింటుంటే ప్రతీ ముద్దలో అమృతం లాంటి రుచి లభిస్తుంది. అంతేకాదు రాత్రి మిగిలిన చద్ది అన్నం లో ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ తృప్తే వేరు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే…