Shravana Masam: 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక పౌరాణిక కారణం ఇదే! | Why is Shravan Month Considered Auspicious to Start the 16 Somvar Vrat? Know the Mythological Significance
16 Shravan Somvar Vrat Telugu: శివభక్తులకు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా ఈ మాసంలోని సోమవారాలు పరమశివుడి ఆరాధనకు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. సాధారణంగా సంవత్సరంలో ఏ సమయంలోనైనా శుక్ల పక్షంలోని మొదటి సోమవారం నుంచి 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభించవచ్చని ఆచారం చెబుతుంది. అయితే హిందూ సంప్రదాయాలు, పురాణ విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించడం మరింత శుభప్రదంగా, ఫలప్రదంగా భావిస్తారు. మరి 16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసం…