Headlines

ఏటీఎంలో ఇన్ని పనులు చేసుకోవచ్చా.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం.. ఇవి తెలుసుకోండి..

ఒకప్పుడు బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే బ్రాంచ్‌కు వెళ్లి, విత్‌డ్రా ఫారం నింపి, గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. ఆ కష్టాలను దూరం చేస్తూ 24 గంటలూ నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు బ్యాంకులు ప్రవేశపెట్టినవే ఏటీఎమ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 2,65,000 పైగా ఏటీఎం కేంద్రాలు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాయి. అయితే చాలామంది ఏటీఎంలను కేవలం నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏటీఎంలలో మరో 10కి పైగా…

Read Full News

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read Full News
Gold Prices: గోల్డ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇవాళ భారీగా పెరిగిన ధరలు.. వామ్మో.. ఒకేసారి తులం ఎంతంటే..?

Gold Prices: గోల్డ్ ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇవాళ భారీగా పెరిగిన ధరలు.. వామ్మో.. ఒకేసారి తులం ఎంతంటే..?

బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే బ్యాడ్ న్యూస్. గోల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆమాంతం హైక్ అవుతూ వస్తోన్నాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం కాదని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దాని ప్రభావంతో గోల్డ్ రేట్లు పెరుగుతున్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద కొనసాగుతోండగా…..

Read Full News

Savings Plan: నెలకు రూ.1200తో రూ.6 లక్షలు మీ సొంతం.. కేంద్రం అద్బుత పథకం.. | Sukanya Samriddhi Yojana: Invest 1200 Monthly and Build a 6.90 Lakh Corpus for Your Daughter

తమ కుమార్తెల భవిష్యత్ కోసం డబ్బులు పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం అద్బుతమైన పథకం ఏదైనా ఉందంటే.. అది సుకన్య సమృద్ది యోజనగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకులకు ప్రభావితం అవ్వదు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీ రేటును కూడా అందిస్తోంది. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. తమ కుమార్తెల కోసం స్థిరమైన ఆదాయం…

Read Full News
ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram

ఇది కదా సినిమా అంటే..! ఒక్క ఫైట్ లేదు.. స్పెషల్ సాంగ్స్ లేవు..!! ఏడాదిన్నరగా ఓటీటీని శాసిస్తున్న సినిమా | Do you know which family entertainer is currently trending on OTT, It is Satyam Sundaram

థియేటర్స్‌లో ప్రస్తుతం కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్స్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. అలాగే కొన్ని సినిమాలు ఓటీటీల్లో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.. ఏళ్లు గడుతున్నా కొన్ని సినిమాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా చాలా స్పెషల్.. ప్రస్తుతం చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను…

Read Full News

Bigg Boss 10: వారానికి రూ. 4 లక్షలు..! బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సీరియల్ బ్యూటీ | This serial actress Debjani Modak may enter Bigg Boss 10 with 4 Lakhs per week remuneration

బిగ్ బాస్ దశావతారం.. ఆటలో సవాల్ కాదు ఆటే సవాల్ అంటూ సీజన్ 10 రెడీ అయిపొయింది. బిగ్ బాస్ గేమ్ షో  10 కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లానే ఇప్పుడు పైసా సామాన్యులకు పెద్ద పీట వేస్తూ కొంతమంది కామనర్స్ ను హౌస్ లోకి పంపనున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అగ్నిపరీక్ష సీజన్ 2 కామనర్స్ ను ఫిల్టర్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు. అయితే…

Read Full News

Paragliding in India: కొండల మధ్య నుంచి ఆకాశంలోకి.. అడ్వెంచర్ లవర్స్ మిస్ కాకూడని ప్లేసులు! | Best Paragliding Destinations in India for Adventure Lovers Details in Telugu

పారాగ్లైడింగ్‌లో ముఖ్యంగా టాండెమ్ ఫ్లైట్, సోలో ఫ్లైట్ వంటి విధానాలు ఉన్నాయి. మొదటిసారి ప్రయత్నించేవారికి టాండెమ్ ఫ్లైట్‌ అనుకూలంగా ఉంటుంది. ఇందులో శిక్షణ పొందిన పైలట్‌తో కలిసి ప్రయాణిస్తారు. ఇప్పటికే పారాగ్లైడింగ్‌లో అనుభవం, శిక్షణ ఉన్నవారు సోలో ఫ్లైట్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఫ్లైట్‌ అయినా స్థానిక నిబంధనలు, వాతావరణ పరిస్థితులు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించడం ముఖ్యం. 1. బిర్-బిల్లింగ్.. పారాగ్లైడింగ్‌కు కేరాఫ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బిర్-బిల్లింగ్‌ భారతదేశంలో పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన…

Read Full News
మైనర్ బాలికను చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పునిచ్చిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు! | Hyderabad court sentences man to 20 years in POCSO case in Uppal

మైనర్ బాలికను చిదిమేసిన కామాంధుడు.. సంచలన తీర్పునిచ్చిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు! | Hyderabad court sentences man to 20 years in POCSO case in Uppal

నేరానికి ఒడిగడితే చట్టం ఉక్కుపాదం మోపుతుందనడానికి ఈ తీర్పు మరొక ప్రబల నిదర్శనం. బాలికలపై జరిగే అకృత్యాలు, వేధింపుల పట్ల న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో హైదరాబాద్ మహానగరంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు స్పష్టం చేస్తోంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన తీవ్రమైన పోక్సో కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ నేరెడ్‌మెట్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సమాజంలో మైనర్ పిల్లల భద్రతకు ముప్పుగా మారే ఇటువంటి వికృత…

Read Full News

చైనా మరో ప్రమాద హెచ్చరిక..72 గంటల్లో ఏం జరగబోతోంది?  | China Warns Barrier Lake On Tibet Nepal Border Could Breach

వరదలతో ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన టిబెట్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు మరో ముప్పు పొంచి ఉందని చైనా అధికారులు గుర్తించారు. హిమాలయ సరిహద్దు ప్రాంతానికి ఎగువన బ్యారియర్ లేక్ ఏర్పడింది. చుట్టూ పేరుకుపోయిన మట్టి, మంచు, రాళ్ల కారణంగా నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి ఈ సరస్సు ఏర్పడింది. దీనిలో నీటి మట్టం మరింత పెరిగితే.. సహజ అడ్డంకి తెగిపోయి ఒక్కసారిగా భారీ వరద దిగువకు దూసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. సరస్సులో ఇప్పటికే 20 లక్షల క్యూబిక్…

Read Full News

ఏంట్రా బాబూ.. ఇంత సెన్సిటివ్ అయితే ఎట్లా.. పదో తరగతి విద్యార్థి బలవన్మరణం!

హైదరాబాద్‌ మహానగరం మియాపూర్‌ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చదువు సరిగా రావడం లేదనే మనస్తాపంతో 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మియాపూర్‌ సుభాష్‌చంద్రబోస్‌ నగర్‌లో మల్లికార్జున తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల చదువుపై ఒత్తిడి, చదువు సరిగా…

Read Full News