Tollywood : ఆ హీరో పైనాపిల్‌తో కూర చేశారు.. ఆయన చేసే వంటలు అద్భుతంగా ఉంటాయి.. టాలీవుడ్ నటుడు.. | Actor Prabhas Sreenu Shares Jr NTR Cooking Skills and Emotional Depth
ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను జూనియర్ ఎన్టీఆర్ గురించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్ కేవలం సినీ నటుడుగానే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఎంత గొప్పవారో ఆయన వివరించారు. ఎన్టీఆర్ అద్భుతమైన వంట నైపుణ్యాలను, మానవతా దృక్పథాన్ని, వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రభాస్ శ్రీను పంచుకున్నారు. శ్రీను మాటల్లో ఎన్టీఆర్ ఒక ‘బ్యూటిఫుల్ కుక్’ అని తెలిసింది. మలేషియాలో బిల్లా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఎన్టీఆర్ మూడు రోజుల పాటు సొంతంగా వంటలు…