Headlines
Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

Jabardasth Jeevan: బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు.. జబర్దస్త్ జీవన్‌కు కొత్త జీవితం ప్రసాదించిందెవరో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా నగర్ బ్యాచ్ లో జీవన్ కూడా ఒకడు. ఈ షోలో చాలా ఏళ్ల పాటు కమెడియన్ గా చేశాడు జీవన్. తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. నిజం చెప్పాలంటే జీవన్ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. కేవలం కామెడీ మాత్రమే కాకుండా డప్పు కూడా అద్భుతంగా కొడుతుంటాడీ నటుడు. అంతేకాదు ఇతను స్వతహాగా సింగర్. మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ ‘మహాత్మ’…

Read Full News
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..! మంగళవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..! మంగళవారం ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారబోతోందని తెలిపింది. దీంతో.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. మంగళవారం ఆయా జిల్లాల్లో తెలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతోపాటు.. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి…

Read Full News
కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

కలలో జుట్టు కత్తిరించుకోవడం కనిపించిందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభమా? అశుభమా? అసలు అర్థం ఇదే! | Dream of Cutting Your Hair: Is It a Good or Bad Sign? Here’s What Swapna Shastra Says

Dream Astrology Telugu: రాత్రి వచ్చే కలలు కేవలం ఊహలు మాత్రమే కాదని, ‘స్వప్న శాస్త్రం’ ప్రకారం అవి భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. కొన్ని కలలు మనకు అంత విచిత్రంగా అనిపిస్తాయి కాబట్టి ఒక్కసారిగా నిద్ర లేచి వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటి కలల్లో ఒకటి తమనుతాము జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపించడం. చాలామంది ఇలాంటి కల వచ్చిన తర్వాత ఏదైనా అపశకునం జరుగుతుందేమోనని భయపడుతుంటారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఈ…

Read Full News
Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే  చెక్ చేయండి!

Real vs Fake Saffron: మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఈ 5 చిట్కాలతో ఇంట్లోనే చెక్ చేయండి!

నీటి పరీక్ష: మనం ఇంట్లొనే కొన్ని చిన్న చిట్కాలను ఉపయోగించి కల్తీ కుంకుమ పువ్వును ఈజీగా గుర్తించవచ్చు. ఇందులో ముందుగా నీటితో పరీక్ష.. ఇందుకోసం మీరు ఒక గ్లాస్‌లో కొన్ని వేడి నీరు తీసుకోండి.. అందులో మీ దగ్గర ఉన్న కుంకుమ పువ్వును వేయండి.. వెంటనే ఆ నీరు రంగులోకి మారితే.. అది నకిలీ కుంకుమ పువ్వు అని అర్థం. ఎందుకంటే అసలైన కుంకుమ పువ్వు త్వరగా రంగు మారదు.. అది నీటిలో నానడానికి సమయం పడుతుంది….

Read Full News
AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా.. | 12 Year Old Andhra Boy Stuns with Calendar Calculations, Earns International Record

AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా.. | 12 Year Old Andhra Boy Stuns with Calendar Calculations, Earns International Record

కోనసీమ, జులై 27: చిన్న వయసులోనే అసాధారణ మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు సచిన్. లెక్కలు కట్టడంలో కాలిక్యులేటర్‌ను తలపించే వేగం, గణాంకాలను వివరించడంలో అపూర్వ నైపుణ్యం, రూబిక్స్ క్యూబ్‌ను కేవలం కొన్ని సెకన్లలో సరిచేసే సామర్థ్యంతో అతడు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తన అసాధారణ ప్రతిభను చాటుకుని ఇన్‌ఫ్లూయన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు….

Read Full News
PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్ | Modi Government Unveils High Level Task Force to End Exam Paper Leaks video tv9d – Political Videos in Telugu

ఒకే ఒక్క స్ట్రోక్.. దెబ్బకు లీకులన్నింటికీ చెక్. అదీ మోదీ స్టైల్. ఇప్పుడు ఇండియాలో దీనిపైనే చర్చ. అవును. దేశంలో పోటీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమైంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ‘ఉన్నత స్థాయి పరీక్షల సంస్కరణల టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటుచేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి కమిటీకి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు,…

Read Full News
అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..! | Gyaneshwari yadav cwg 2026 silver medal weightlifting story

అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..! | Gyaneshwari yadav cwg 2026 silver medal weightlifting story

పేదరికం ఆమె పట్టుదలను ఆపలేకపోయింది. కూతురిని అథ్లెట్‌గా మార్చేందుకు ఓ తండ్రి చేసిన అప్పులు, రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అనూహ్య ప్రదర్శనతో ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం కొల్లగొట్టి యావత్ దేశం గర్వపడేలా చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల హవా అనూహ్యంగా కొనసాగుతోంది. ప్రపంచ…

Read Full News
ఆకట్టుకునే ఫీచర్లతో త్వరలో మార్కెట్‌లోకి వన్‌ప్లస్ N6x..పూర్తి వివరాలు ఇవే | OnePlus N6x Launching in India on July 31: Massive 7,000mAh Battery and Stylish Design!

ఆకట్టుకునే ఫీచర్లతో త్వరలో మార్కెట్‌లోకి వన్‌ప్లస్ N6x..పూర్తి వివరాలు ఇవే | OnePlus N6x Launching in India on July 31: Massive 7,000mAh Battery and Stylish Design!

Oneplus N6x. ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం, ఆకర్షణీయమైన బర్గండి రెడ్, ఐస్ బ్లూ రంగులతో ‘వన్ ప్లస్ N6x’ ఫోన్ రూపుదిద్దుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2.5 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకునే వీలున్న ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ గురించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం. భారత్‌లో గ్రాండ్ లాంచ్ ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ తన N సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. గతంలో వచ్చిన N6 మోడల్ విజయవంతం కాగా, ఇప్పుడు దాని…

Read Full News
ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..

ఇంత కరువు పట్టి ఉన్నారేంట్రా.. స్థంభాలకున్న కరెంట్ తీగలనూ వదల్లేదు..

అడిగేవాడు లేకపోతే అందినకాడికి దోచుకెళ్ళారట.. అలాగుంది ఆ కాలనీలో పరిస్థితి.. వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఇళ్ళు నిర్మించుకునేందుకు అవసరమైన విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేశారే కానీ, వాటి పర్యవేక్షణ, రక్షణ అధికారులు గాలికొదిలేశారు. ఫలితంగా 17 విద్యుత్‌ స్థంభాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లను కట్‌ చేసి మరీ ఎత్తుకెళ్ళారు దొంగలు. వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా పక్కా ప్లాన్‌తో పనికానిచ్చేశారు. పునరావాస కాలనీలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో తీరిగ్గా…

Read Full News
Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు | Who Can Break Prabhas’ Unmatched rs 100 Crore Opening Hat Trick video – Entertainment Videos in Telugu

Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు | Who Can Break Prabhas’ Unmatched rs 100 Crore Opening Hat Trick video – Entertainment Videos in Telugu

ఇండియన్ సినిమాలో ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన ఆ రికార్డును అందుకునే నెక్ట్స్ హీరో ఎవరు..? షారుక్, ఎన్టీఆర్, రజినీకాంత్ లాంటి అగ్ర హీరోల వల్ల కూడా కాని ఈ హ్యాట్రిక్ రికార్డ్‌ను విజయ్ కూడా మిస్ చేసారు. దళపతి కచ్చితంగా ఈ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనుకున్నారు కానీ కుదర్లేదు. అసలు బాక్సాఫీస్ దగ్గర ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ సృష్టించిన ఆ రికార్డ్ ఏంటి..? కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని చాలా మంది హీరోలను అంటారు…

Read Full News