Religious beliefs: రోడ్డుపై కనిపించే ఈ 6 వస్తువులను పొరపాటున కూడా తాకొద్దు.. దాటొద్దు.. ఎందుకో తెలుసా? | Shakuna Shastra: Never Touch or Step Over These 6 Objects Found on the Road, Here’s Why
Religious beliefs: శకున శాస్త్రానికి హిందూ సంప్రదాయంలో, జ్యోతిష్య విశ్వాసాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు, దారిలో ఎదురయ్యే కొన్ని వస్తువులు భవిష్యత్తులో జరగబోయే శుభ–అశుభ పరిణామాలకు సంకేతాలుగా భావిస్తారు. అందుకే పూర్వకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కనిపించే వస్తువులను పెద్దలు జాగ్రత్తగా గమనించేవారు. ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న కొన్ని వస్తువులను తాకడం, తొక్కడం లేదా వాటిని నిర్లక్ష్యంగా దాటడం మంచిది కాదని శకున శాస్త్రం చెబుతుంది….