హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ స్కూటర్ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!
సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ ‘Honda ADV 160’ స్కూటర్ 157cc శక్తివంతమైన ఇంజిన్, 85 శాతం ఇథనాల్ ఇంధన మద్దతుతో వస్తోంది. దీనితో పాటు CB 500, రెబెల్ క్రూయిజర్లు, XR 300 ర్యాలీ వంటి అద్భుతమైన కొత్త బైక్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! E85 ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో Honda ADV 160 హోండా ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘Honda ADV 160’ స్కూటర్ E85 పెట్రోల్‌కు మద్దతు ఇవ్వడం దీనిలోని ప్రధాన…