ప్రత్యేక ఏఐ బటన్.. డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్: ఒప్పో ఫైండ్ X10 విశేషాలు ఇవే! | Oppo Find X10 Series Leaks: Horizontal Camera Module, Custom AI Button, and 200MP Sensor Expected!
Oppo Find X10 Series. మార్కెట్‌లో ఇప్పటివరకు ఉన్న గుండ్రటి డిజైన్‌కు భిన్నంగా, హారిజాంటల్ వైడ్ కెమెరా మాడ్యూల్‌తో ‘ఫైండ్ X10’ సిరీస్ ఫోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఏకంగా 200 మెగాపిక్సల్ కెమెరా సిస్టమ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్, ప్రత్యేకమైన కస్టమైజబుల్ AI బటన్‌తో వస్తున్న ఈ ఒప్పో ఫైండ్ X10 సిరీస్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! సరికొత్త హారిజాంటల్ కెమెరా డిజైన్ ఒప్పో త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న ఈ ఫైండ్ X10 సిరీస్‌లో ఫైండ్…