Headlines
అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు! | Not the us this is the worlds richest country with average wealth of rs 8 75 crore per person

అమెరికా కాదు.. ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఇదే! తలసరి సంపద రూ.8.75 కోట్లు! | Not the us this is the worlds richest country with average wealth of rs 8 75 crore per person

Rich Country in the World in Telugu: ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఉన్న దేశం అనగానే సాధారణంగా అమెరికా పేరు గుర్తుకొస్తుంది. అయితే, తాజాగా వెలువడిన ఒక అధ్యయనం మాత్రం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అత్యంత సంపన్న జనాభా ఉన్న దేశాల జాబితాలో అమెరికాను వెనక్కి నెట్టి స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌దే అగ్రస్థానం అధ్యయనం ప్రకారం.. స్విట్జర్లాండ్‌లో తలసరి సగటు సంపద సుమారు 9.10 లక్షల అమెరికన్ డాలర్లుగా ఉంది. భారత కరెన్సీలో ఇది…

Read Full News

Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..

మెటా విడుదల చేసిన ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. అనుమతి లేకుండా చుట్టపక్కల ఉన్నవారిని రికార్డ్ చేసేగలిగే ఫీచర్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. కళ్లద్దాల తయారీ సంస్థ ఎస్సిలార్‌లక్సోటికాతో కలిసి మెటా వీటిని అభివృద్ధి చేసిసింది. రేబాన్ మెటా బ్రాండ్‌తో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు. అయితే సాధారణంగా కనిపించే కళ్లద్దాల్లో కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ ఫీచర్లను మెటా జోడించింది. దీంతో చేతులు ఉపయోగించకుండానే ఫోటోలు, వీడియోలు తీయగలిగే సామర్థ్యాన్ని…

Read Full News
Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

వీకెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా.. ? ఓటీటీలో సరికొత్త సినిమాలు చూస్తూ ఈ ఆదివారం సరదాగా గడపాలి అనుకుంటే.. కొన్ని సినిమాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది కహానీ..కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 104 కోట్ల వరకు వసూలు చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అభిమానులు బాగా ఆదరించారు. చివరి…

Read Full News
ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

హైదరాబాద్‌, జులై 26: ఈ ఏడాది ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నెలలోనే జీతాల పెంపు అమల్లోకి రానుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం జనవరిలో వేతన సవరణలు వర్తిస్తాయని సలిల్ పరేఖ్ తెలిపారు. మొత్తం ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వేతనాల పెంపు శాతం ఎంత అనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలపై తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ప్రస్తుత…

Read Full News