Headlines

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే లగేజీ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో చూడండి.. | Indian Railways Launches Online Booking for Excess Luggage, No Need to Visit Parcel Office

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే లగేజీ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో చూడండి.. | Indian Railways Launches Online Booking for Excess Luggage, No Need to Visit Parcel Office

మార్చి 7, 2025 తేదీన ఆన్‌లైన్ లగేజీ బుకింగ్‌కు సంబంధించి అన్ని జోనల్ రైల్వేలకు రైల్వే బోర్డు ఒక లేఖ పంపింది. ఏసీ 3-టైర్ (3AC), ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్ క్లాసుల్లో ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితుల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. ఆన్‌లైన్ బుకింగ్‌కు సంబంధించి క్లాసుల వారీగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్ట పరిమితి, పరిమితికి మించి తీసుకెళ్తే జరిమానాల గురించి ఈ లేఖలో పొందుపర్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *