Headlines
ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను

ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను

ప్రముఖ నటి ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, వ్యక్తిగత అనుభవాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లో నటనావకాశాలు పరిమితంగా ఉన్న తల్లి పాత్రల కంటే సీరియల్స్‌లో మంచి పాత్రలు లభిస్తున్నాయని, అందుకే సీరియల్స్‌పై దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఆమె నటించిన ఓ సీరియల్ తన కెరీర్‌కు మలుపు అని, ఈ పాత్ర తనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆమని పేర్కొన్నారు. తన నటనా జీవితంలో…

Read Full News
చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? తింటే ఎలా తినాలి..? దానిలో ఉండే పోషకాలు ఏంటి..?

చికెన్ స్కిన్ తింటే మంచిదేనా..? తింటే ఎలా తినాలి..? దానిలో ఉండే పోషకాలు ఏంటి..?

చికెన్ తినేటప్పుడు చాలామంది స్కిన్‌ను తీసేసి తింటారు. మరికొందరు మాత్రం చికెన్‌లో అత్యంత రుచికరమైన భాగం స్కిన్‌నే అని భావిస్తారు. అయితే చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది తెలుసుకోవడం ముఖ్యం. చికెన్ స్కిన్‌లో ఉండే పోషకాలు చికెన్ స్కిన్‌లో ప్రధానంగా కొవ్వు ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అసంతృప్త కొవ్వులు కూడా కొంతమేర ఉంటాయి. అలాగే విటమిన్ E, కొద్దిపాటి ప్రోటీన్, శరీరానికి శక్తినిచ్చే క్యాలరీలు కూడా లభిస్తాయి. చికెన్ స్కిన్ తినడం వల్ల…

Read Full News
నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన | TGPSC OMR Sheets Found on Road: Rajendranagar Incident and Probe Ordered

నడిరోడ్డుపై టీజీపీఎస్సీ OMR షీట్లు.. ఆందోళనలో విద్యార్థులు! కమిషన్ నుంచి కీలక ప్రకటన | TGPSC OMR Sheets Found on Road: Rajendranagar Incident and Probe Ordered

రాజేంద్రనగర్‌లోని ప్రధాన రహదారిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు దర్శనమివ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. కిందపడి ఉన్న ఓఎంఆర్ షీట్లను చూసిన స్థానికులు, నిరుద్యోగ యువత ఆందోళనకు గురికావడంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. దీనిపై తక్షణమే స్పందించిన టీజీపీఎస్సీ కమిషన్, అధికారుల నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి, అసలు నిజాలేమిటో వివరిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. రోడ్డుపై లభ్యమైన ఓఎంఆర్ షీట్లు 2018…

Read Full News
Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?

Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. ఆ కామెంట్స్ వెనక అర్థం అదేనా..?

తమిళ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన తన అభిమాన సంఘం సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు కారణమయ్యాయి. సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సమాజంలో మార్పు కోసం అభిమానులంతా ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి తోడు ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా సామాజిక…

Read Full News
Jio freedom offer: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్‌.. ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్‌, 12 OTT యాప్‌లు ఉచితం | Jio freedom offer launched rs 10,000 pack offer 100mbps speed for 15 month broadband plan

Jio Bumber Offer: రిలయన్స్ జియో తన లక్షలాది మంది వినియోగదారులకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చింది. రిలయన్స్ జియో రూ.10,000 విలువైన కొత్త ‘ఫ్రీడమ్ ఆఫర్’ను ప్రారంభించింది. ఇది గృహ వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఒక కొత్త ప్లాన్. ఈ గృహ విభాగంలో ఫైబర్, ఎయిర్‌ఫైబర్ రెండూ ఉంటాయి. ఈ ప్లాన్ జియో వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీనిని 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టారు. భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన ఈ…

Read Full News
Job Astrology: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | August 2026 Horoscope: These Zodiac Signs May See Career Growth, Job Changes and New Opportunities

Job Astrology: ఆగస్టులో ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం.. లిస్ట్‌లో మీ రాశి ఉందా..? | August 2026 Horoscope: These Zodiac Signs May See Career Growth, Job Changes and New Opportunities

ఆగస్టు నెలలో కుజ, శుక్ర, బుధ, రవి గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆగస్టు మొదటి వారంలో కుజుడు మిథునంలోకి, శుక్రుడు కన్యలోకి, బుధుడు కర్కాటకంలోకి మారుతుండగా, ఆగస్టు 16న రవి సింహ రాశిలోకి మారుతున్నాయి. ఈ గ్రహ మార్పుల వల్ల ఉద్యోగంలో మార్పు రావడం, ఉద్యోగం మారడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం, ఉద్యోగంలో శుభ ఇతర పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతాయి. మేషం,…

Read Full News
రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ అద్భుత స్కీమ్ గురించి తెలుసా? | LIC Jeevan Umang Policy: Save Rs 45 perDay and Get Rs 40,000 Annual Income Till Age 100

రోజుకు 45 దాచిపెడితే.. 100 ఏళ్ల వరకు ఏటా 40 వేలు.. ఎల్ఐసీ అద్భుత స్కీమ్ గురించి తెలుసా? | LIC Jeevan Umang Policy: Save Rs 45 perDay and Get Rs 40,000 Annual Income Till Age 100

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేసి, సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ముఖ్యంగా జీవితాంతం క్రమం తప్పకుండా స్థిరమైన రాబడినిచ్చే పథకాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తుంది. అదే ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్. ఈ పాలసీ ప్రత్యేకం ఏంటంటే.. ఇందులో సురక్షితమైన పెట్టుబడితో పాటు 100 ఏళ్ల వయస్సు…

Read Full News
Andhra: షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..! | Rampachodavaram Class 10 Student Shivani Ends Life Emotional Note Leaves Family in Tears

Andhra: షైనింగ్ స్టార్ అవుతానని 3 రోజుల క్రితం సీఎంకు చెప్పిన బాలిక.. ఇప్పుడు విగతజీవిగా..! | Rampachodavaram Class 10 Student Shivani Ends Life Emotional Note Leaves Family in Tears

రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య విషాదాన్ని నింపింది. 3 రోజుల క్రితం ఏపీ సీఎం పర్యటనలో చలాకీగా కనిపించిన విద్యార్థినికి సడెన్‌గా ఏమైందో ఏమో కానీ ప్రాణాలు తీసుకుంది. షైనింగ్ స్టార్ అవుతానని చంద్రబాబుతో చెప్పిన శివాని ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి.. ద్వేషించుకోకండి అంటూ నోట్‌ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. కుటుంబ కలహాలు టీనేజీ గుండెలపై ఎంత భారాన్ని మోపుతాయో చెప్పే…

Read Full News
OnePlus: వన్‌ప్లస్ మూతపడుతోందా? వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో దుకాణం బందేనా? | Oneplus to exit global market soon india operations to continue until

OnePlus: వన్‌ప్లస్ మూతపడుతోందా? వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో దుకాణం బందేనా? | Oneplus to exit global market soon india operations to continue until

OnePlus: వన్‌ప్లస్ త్వరలో ప్రపంచ మార్కెట్ నుండి నిష్క్రమించనుందని నివేదికలు అందుతున్నాయి. ఈ సంస్థ చైనా నుండి దశలవారీగా వైదొలగడానికి సిద్ధమవుతోంది. ఈ సంస్థ మొదట అమెరికా, యూరప్ నుండి వైదొలుగుతుందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం, భారతదేశం నుండి తక్షణ ఉపసంహరణ ఉండదు. అయితే, వచ్చే ఏడాది నాటికి ఈ సంస్థ భారతదేశం నుండి తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంటుంది. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన ‘గ్వాంగ్‌డాంగ్ ఒప్పో మొబైల్ టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్…

Read Full News
రైలు చక్రాలు ఎన్ని నెలలకు మారుస్తారు? అరిగిపోయిన రైలు చక్రాలు ఏం చేస్తారో తెలుసా? | What Happens to Worn Out Indian Railway Wheels? Lifespan, Replacement Cost and Recycling Explained

రైలు చక్రాలు ఎన్ని నెలలకు మారుస్తారు? అరిగిపోయిన రైలు చక్రాలు ఏం చేస్తారో తెలుసా? | What Happens to Worn Out Indian Railway Wheels? Lifespan, Replacement Cost and Recycling Explained

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను, కోట్ల టన్నుల సరుకును గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగాల్లో రైలు చక్రాలు ఒకటి. వేల కిలోమీటర్ల దూరం నిరంతరం పరుగులు తీసే రైళ్లకు ఈ చక్రాలే ఆధారం. అయితే ఇంత భారీ బరువును మోసే చక్రాలు ఎప్పటికైనా అరిగిపోతాయి. అప్పుడు వాటిని ఏం చేస్తారు? ఎంత కాలానికి మారుస్తారు? వాటి ధర ఎంత? వంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రైలు చక్రాలు…

Read Full News