Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం | Brad Evans Reveals Extra Effort to Stop Vaibhav Sooryavanshis Century in 3rd T20I vs Zimbabwe
Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట…