Headlines
Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వాటిలో ఫోక్ సాంగ్స్ ముందు వరసలో ఉంటాయి. ఈమధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. జానపద గీతాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇప్పటికే చాలా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్ సినిమా సాంగ్స్ కు మించి పాపులర్ అవుతున్నాయి. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగా వెంకటేశు సాంగ్స్ ఎంత పెద్ద హిట్…

Read Full News
పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే

పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే

భారత దేశంలో పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది ఫేవరెట్ . అయితే ఎప్పుడూ దీని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఇది ఫేమస్ రిసిపీలో ఒక్కటి. ఇక దీని గురించి అడుగుతే అనేక సమాధానాలు చెప్పుకొస్తుంటారు. అయితే ఈ రుచికరమైన వంటకం మహాభారతంలోని పాంచాల యువరాణి ద్రౌపదికి సంబంధించినదంట. దాని గురించి తెలుసుకుందాం. అయితే కొంత మంది చెప్పిన కథనం ప్రకారం, పాండవులు వనవాసం సమయంలో ద్రౌపదికి కొత్తగా…

Read Full News
టీలో అల్లం, యాలకులు మాత్రమే కాదు.. ఈ మసాలాలు కూడా వేయండి.. రుచి రెట్టింపు, ఆరోగ్యం డబుల్‌..! | Drink Healthier Tea: 5 Kitchen Spices That Boost Immunity Naturally

టీలో అల్లం, యాలకులు మాత్రమే కాదు.. ఈ మసాలాలు కూడా వేయండి.. రుచి రెట్టింపు, ఆరోగ్యం డబుల్‌..! | Drink Healthier Tea: 5 Kitchen Spices That Boost Immunity Naturally

టీ అనేది మన దేశంలో చాలామంది రోజును ప్రారంభించే ఒక ఆహ్లాదకరమైన పానీయం. సాధారణ టీకి కొన్ని సహజసిద్ధమైన మసాలా దినుసులు కలపడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా, శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మన వంటింట్లో లభించే మసాల దినుసులు టీని ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్‌గా మారుస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం, జలుబు, రొంప వంటి సమస్యల నుండి ఉపశమనం అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రోజువారీ…

Read Full News
Video: సచిన్ సీక్రెట్ ఇదా.. ప్రతి మ్యాచ్‌కు ముందు ఈ చాయ్ ఉండాల్సిందేనట.. వీడియో చూడండి.. | Sachin Tendulkar Shares His Secret Morning Tea Routine, Watch Video

Video: సచిన్ సీక్రెట్ ఇదా.. ప్రతి మ్యాచ్‌కు ముందు ఈ చాయ్ ఉండాల్సిందేనట.. వీడియో చూడండి.. | Sachin Tendulkar Shares His Secret Morning Tea Routine, Watch Video

సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన క్రీజులోకి అడుగుపెడితే ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. క్రికెట్ దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో కొలువైన సచిన్ మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో, మైదానం బయట అంత కూల్‌గా ఉంటారు. అయితే కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ మాస్టర్ బ్లాస్టర్.. మ్యాచ్ ఆడే ప్రతి రోజూ ఉదయాన్నే ఒక చిన్న రహస్య నియమాన్ని పాటించేవారట. ఆ సీక్రెట్ మరేంటో…

Read Full News
పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం.. | Paper Leak? Face 10 Years in Prison and Rs.10 Crore Fine Under India’s New Law

పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా..పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం.. | Paper Leak? Face 10 Years in Prison and Rs.10 Crore Fine Under India’s New Law

దేశంలో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలు మిలియన్ల మంది అభ్యర్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం చట్టాలను మరింత సవరించి అత్యంత కఠినమైన చర్యలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఎలా ఉండబోతుంది..? ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియాలంటే పూర్తి డిటెల్స్ లోకి…

Read Full News
Post Office: లక్షకు రెండు లక్షలు.. పోస్ట్ ఆఫీస్‌లో డబుల్ ధమాకా.. రెట్టిపు ఆదాయం..! | Kisan vikas patra: how this government scheme doubles your money in 9 years 7 months

Post Office: లక్షకు రెండు లక్షలు.. పోస్ట్ ఆఫీస్‌లో డబుల్ ధమాకా.. రెట్టిపు ఆదాయం..! | Kisan vikas patra: how this government scheme doubles your money in 9 years 7 months

Post Office: మీరు మీ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టి, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అటువంటి వారి కోసం ఇండియా పోస్ట్ అందించే ‘కిసాన్ వికాస్ పత్ర’ (KVP) ఒక ప్రజాదరణ పొందిన చిన్న పొదుపు పథకం. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, స్థిరమైన ఆదాయం, పెట్టుబడి భద్రతను కోరుకునే వారికి ఈ పథకం చాలా అనువైనది. దీని పేరు రైతుల కోసం అని సూచిస్తున్నప్పటికీ, అర్హత ఉన్న భారత పౌరులందరూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్…

Read Full News
Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్ ఇదే! | Bank Holidays August 2026: Banks to remain closed on these dates; Check city wise list

Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు.. RBI హాలిడే లిస్ట్ ఇదే! | Bank Holidays August 2026: Banks to remain closed on these dates; Check city wise list

Autust Bank Holidays: వచ్చే నెల ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బ్యాంకులు మొత్తం 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. ఐదు ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలతో పాటు, వివిధ ప్రాంతాలలో బ్యాంకులు మరో ఏడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ నెలలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈ సెలవు దినాలు మినహా మీరు బ్యాంకుకు వెళ్ళవచ్చు. తేదీ రోజు ప్రాంతం / నగరాలు…

Read Full News
నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu

నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu

ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన రచనల వెనుక ఉన్న ప్రేరణల గురించి, అలాగే ఆయన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.  అలాగే కలెక్షన్ కింగ్ , డైలాగ్ కింగ్ ,మోహన్ బాబు గురించి కూడా పలు విషయాలు తెలిపారు. మోహన్ బాబు గురించి బయట నెలకొన్న ప్రతికూల ప్రచారంపై…

Read Full News
మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే.. | Microwave Safety Explained: Does Heating Food Harm Your Health?

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని వేడి చేయడం సురక్షితమేనా? సైన్స్ ఏం చెబుతుందో తెలిస్తే.. | Microwave Safety Explained: Does Heating Food Harm Your Health?

నేటి వేగవంతమైన జీవనశైలిలో మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేయడానికి లేదా త్వరగా వంట చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అత్యంత సులభమైన సాధనం. అయితే, మైక్రోవేవ్ వాడకంపై ప్రజల్లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ఆహారంలోని పోషకాలు పూర్తిగా నశిస్తాయని కొందరు భావిస్తుంటారు. శాస్త్రీయ దృక్కోణంలో ఈ విషయాలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం. మైక్రోవేవ్ ఎలా పనిచేస్తుంది?: మైక్రోవేవ్ ఓవెన్ నాన్-ఐయోనైజింగ్ రేడియేషన్ రకానికి చెందిన సురక్షితమైన రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. ఇవి…

Read Full News
August 1 New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే.. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం! | Big Alert: New rules effective from august 1, 2026 including kyc and railway know details

August 1 New Rules: ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే.. మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావం! | Big Alert: New rules effective from august 1, 2026 including kyc and railway know details

August 1 New Rules: ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. దీనితో పాటు అనేక ప్రధాన మార్పులు (ఆగస్టు 1, 2026 నాటి కొత్త నిబంధనలు) కూడా జరగబోతున్నాయి. కొత్త కేవైసీ (KYC) విధానాన్ని అమలు చేయబోతున్నారు. పశ్చిమ మధ్య రైల్వే కూడా తత్కాల్ టిక్కెట్లకు సంబంధించిన నిబంధనలలో సవరణలను ప్రకటించింది. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌ల కోసం సెబీ (SEBI) కూడా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ మార్పులు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం…

Read Full News