Headlines

Viral Video: వాచ్‌మెన్‌ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది | Huge 5 Foot Cobra Found in Apartment Cellar in Visakhapatnam, Residents Panic video tv9d – Viral Videos in Telugu

ఆహారంకోసమో..ఆవాసం కోసమో ఇటీవల పాములు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ఐదు అడుగుల పొడవున్న ఆ గోధుమ నాగును చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెందుర్తిలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో వాచ్‌మెన్ కుటుంబం నివసించే గదిలోకి ఈ గోధుమ నాగు ప్రవేశించింది. ఏదో కదులుతున్నట్లు అనిపించి పరిశీలించిన వాచ్‌మెన్‌కు భారీ నాగుపాము కనిపించడంతో గుండె గుభేలుమంది. వెంటనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులకు సమాచారం అందించగా,…

Read Full News
సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే.. | World’s Most Venomous Fish? Reef Stonefish Size, Lifespan and Dangers Explained

సొరలు కూడా ఈ బుల్లి చేప జోలికెళ్లవ్.. పాము కంటే విషపూరితం! టచ్ చేస్తే చావే.. | World’s Most Venomous Fish? Reef Stonefish Size, Lifespan and Dangers Explained

సముద్రంలో కనిపించే చేపలలో కొన్ని అందంగా ఉంటే, మరికొన్ని అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. వాటిలో రీఫ్ స్టోన్‌ఫిష్ (Reef Stonefish) ప్రపంచంలోనే అత్యంత విషపూరిత చేపల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాయిలా కనిపిస్తూ పగడపు దిబ్బల్లో దాక్కునే ఈ చేపను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీనిని పొరపాటున తాకడం లేదా తొక్కడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. రీఫ్ స్టోన్‌ఫిష్ ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని పగడపు దిబ్బలు, అల్ప లోతు సముద్ర జలాలు,…

Read Full News
CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..! | 50 percent Reservation, No Test: Ex Agniveers Can Join Central Armed Police Forces

CAPF Jobs: అగ్నివీరులకు సర్కార్ బంపర్ ఆఫర్.. రాత పరీక్ష లేకుండానే CAPFల్లో ఉద్యోగాలు..! | 50 percent Reservation, No Test: Ex Agniveers Can Join Central Armed Police Forces

నాలుగేళ్ల సైనిక సేవ అనంతరం అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని కల్పించింది. అగ్నిపథ్ పథకం కింద సైన్యంలో సేవలు పూర్తి చేసిన మాజీ అగ్నివీరులు కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో (CAPF) చేరేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. మాజీ అగ్నివీరులకు కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్‌మ్యాన్ పోస్టుల్లో 50 శాతం ఖాళీలను కేటాయించనున్నట్లు తెలిపింది. బీజేపీ ఎంపీ జనార్దన్ సింగ్ సిగ్రివాల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ…

Read Full News
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన, నర్సంపేట ఎమ్మెల్యేగా సేవలందించారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతితో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు…

Read Full News
ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే | Portronics Dash 4 50W Wireless Bluetooth Party Speaker Launched with Karaoke Mic!

ఈ స్పీకర్‌‌ ఇంట్లో ఉంటే ప్రతిరోజూ పార్టీయే! పోర్ట్రోనిక్స్‌ డాష్‌లో ఉన్న 4 ప్రత్యేక ఫీచర్లు ఇవే | Portronics Dash 4 50W Wireless Bluetooth Party Speaker Launched with Karaoke Mic!

ఇంట్లో జరిగే చిన్న పార్టీలైనా, అవుట్‌డోర్ ట్రిప్సైనా హోరెత్తించే స్పీకర్ కోసం వెతుకుతున్నారా? ప్రముఖ బ్రాండ్ పోర్ట్రోనిక్స్ అందుబాటులోకి తెచ్చిన డాష్ ఫోర్ మోడల్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ బాస్‌తో వస్తున్న ఈ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! అదిరిపోయే సౌండ్ మ్యూజిక్ లేకుండా ఏ పార్టీ అయినా కళ తప్పినట్టే కదా! మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి చేసే సెలబ్రేషన్స్‌కి అదిరిపోయే సౌండ్…

Read Full News

ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!

నిర్గుండి (వావిలి చెట్టు) ఆయుర్వేదంలో అత్యంత విలువైన మూలికగా ప్రసిద్ధి చెందింది. దీని ఆకులు, వేర్లు, గింజలలో ఉన్న విశేష ఔషధ గుణాలు అనేక శారీరక రుగ్మతలను నయం చేయడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడేవారికి నిర్గుండి ఒక అద్భుత పరిష్కారం. దీని ఆకుల రసంతో తయారు చేసిన నూనెను నొప్పులు ఉన్న ప్రాంతంలో మర్దన చేయడం వల్ల రక్తాభిసరణ పెరిగి, వాపు మరియు నొప్పి వేగంగా తగ్గుతాయి. సైనసైటిస్, జలుబు, ముక్కు…

Read Full News

90శాతం మందికి తెలియని వాషింగ్ మెషీన్ సీక్రెట్ ట్రిక్.. ఇలా చేస్తే చెత్త మొత్తం వదలాల్సిందే..

మెషీన్ బయటి భాగమే కాకుండా లోపలి డ్రమ్‌లో కూడా రోజువారీ ఉతుకుల వల్ల డిటర్జెంట్ అవశేషాలు, గార, నీటి మలినాలు భారీగా పేరుకుపోతాయి. దీనివల్ల బట్టల నుంచి దుర్వాసన రావడం, మెషీన్ పనితీరు మందగించడం జరుగుతుంది. అయితే ప్రతీసారీ వేల రూపాయలు ఖర్చు చేసి టెక్నీషియన్‌ను పిలవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే వాషింగ్ మెషీన్‌ను కొత్తదానిలా క్లీన్ చేసుకోవచ్చు. వెనిగర్ – బేకింగ్ సోడా మ్యాజిక్: డ్రమ్‌లో పేరుకుపోయిన మొండి మురికి, ఉప్పు నీటి…

Read Full News
Video: ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి షాకైన టీమిండియా ప్లేయర్లు..! | Ishan kishan vaibhav sooryavanshi drs blunder brian bennett lifeline ind vs zim

Video: ఇషాన్ కిషన్, సూర్యవంశీ ఘోర తప్పిదం.. రీప్లే చూసి షాకైన టీమిండియా ప్లేయర్లు..! | Ishan kishan vaibhav sooryavanshi drs blunder brian bennett lifeline ind vs zim

Ishan Kishan and Vaibhav Sooryavanshi DRS Blunder: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత కీపర్ ఇషాన్ కిషన్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీలు చేసిన డీఆర్‌ఎస్ బ్లండర్ మిస్టేక్ ప్రత్యర్థి బ్యాటర్ బ్రయాన్ బెన్నెట్‌కు ఊహించని లైఫ్‌లైన్ లభించింది. బంతి స్పష్టంగా బ్యాట్‌ను తాకి వెళ్లినా భారత్ అపీల్ చేయకపోవడం, రివ్యూ తీసుకోకపోవడం మైదానంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఆర్‌ఎస్ ఘోర బ్లండర్: అసలేం జరిగింది..? హరారే వేదికగా శనివారం జరుగుతున్న ఈ…

Read Full News

26 కేసులు గెలిచిన ఫేక్ లాయర్! పోలీసులు అరెస్ట్ చేస్తే.. తన కేసు కూడా వాదించి గెలిచాడు! | Fake Lawyer Wins 26 Cases in Kenya: Who Is Brian Mwenda and How Was His Identity Exposed?

కోర్టులో న్యాయవాదిగా వాదిస్తూ ఏకంగా 26 కేసులు గెలిచిన నకిలీ లాయర్ వ్యవహారం కెన్యాలో సంచలనంగా మారింది. తనను తాను కెన్యా హైకోర్టు న్యాయవాదిగా పరిచయం చేసుకున్న బ్రియాన్ మ్వెండా అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్లు, అప్పీల్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట కూడా అతను కేసులు వాదించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లా చదవకుండానే కోర్టులో వాదనలు బ్రియాన్ మ్వెండా చాలా కాలం పాటు తాను అర్హత కలిగిన న్యాయవాదిననే నమ్మకాన్ని కలిగించగలిగాడు. ఆశ్చర్యకరంగా…

Read Full News
Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్ | Pallaburusu Movie Kotha Soku Telangana Folk Song Trending Top On You Tube, Watch Lyrical Video

Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్ | Pallaburusu Movie Kotha Soku Telangana Folk Song Trending Top On You Tube, Watch Lyrical Video

ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పళ్లబురుసు’. దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొత్త సోకు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో…

Read Full News