Headlines
అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..

అవునా.. నిజమా.. 30 రోజులు చాయ్ తాగకపోతే ఇన్ని జరుగుతాయా.. అస్సలు మిస్ అవ్వకండి..

టీకి అలవాటుపడిన వారు దాన్ని పూర్తిగా వదిలేయడం అసాధ్యమని భావిస్తుంటారు. కానీ కేవలం ఒక నెల రోజుల పాటు టీకి దూరంగా ఉంటే శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ క్రమంగా శరీరాన్ని డీటాక్స్ చేసి, జీవక్రియలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ మానేసిన మొదటి వారం శరీరం కొత్త మార్పులకు సర్దుబాటు అయ్యే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కెఫిన్ అందకపోవడం వల్ల శరీరంలో అడెనోసిన్ అనే…

Read Full News

Raksha Bandhan: సోదరుల దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేసే దానాల్లో ఏది అత్యంత శుభప్రదం? | Raksha Bandhan 2026: Donate These Things for Your Brother’s Well Being, Prosperity and Long Life

aksha Bandhan Donations Telugu: రక్షాబంధన్ పండుగ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. 2026లో రక్షాబంధన్‌ను ఆగస్టు 28, శుక్రవారం జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి శ్రేయస్సు, ఆరోగ్యం, ఆయుష్షు కోసం రాఖీ కట్టి, పూజలు చేయడంతో పాటు తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం శుభప్రదమని సంప్రదాయ విశ్వాసం. శాస్త్రోక్త సంప్రదాయాల్లో దానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా రక్షాబంధన్ వంటి పవిత్రమైన రోజుల్లో భక్తిశ్రద్ధలతో…

Read Full News

తమిళనాడు పాలిటిక్స్‌లో ‘పర్సనల్ టార్గెట్స్’ సీజన్

కోలీవుడ్‌లో ఆ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ, ఈసారి సీన్ మారింది. వేదిక సినిమా థియేటర్ కాదు.. చెన్నైలోని చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే, ఈ అధికారిక వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ముందు వరుసలో కూర్చున్న త్రిష కృష్ణన్. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ.. వీఐపీ గ్యాలరీలోని…

Read Full News