AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్! కీలక తేదీలన్నీ ఒకేచోట | AP TET 2026 Hall Tickets Released; Exams to Begin from August 5
అమరావతి, జులై 26: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాసే అభ్యర్థులకు అలర్ట్… ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి సూచించారు. ఏపీ టెట్ ఆన్‌లైన్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ…