Hyderabad: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు నేపాలీల యత్నం.. ఎలా దొరికారంటే..? | Two Nepali Nationals Held at Hyderabad Airport While Trying to Fly to Dubai with Duplicate Air Tickets
Hyderabad Airport: డూప్లికేట్ విమాన టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు నేపాలీయులను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికుల పత్రాలను తనిఖీ చేసే సమయంలో ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు నేపాలీయులు దుబాయ్ వెళ్లేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. బోర్డింగ్‌కు ముందు ఎయిర్‌లైన్ సిబ్బంది వారి పాస్‌పోర్టులు, వీసాలు, విమాన…