Headlines

PM Modi: దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని మోదీ | India’s Growth Rate at 7.8% Made Possible by People’s Resolve: PM Modi

PM Modi: 2026-27 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ 7.8 శాతం నమోదైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశ ప్రజల సంకల్పం వల్లే సాధ్యమైందని అభినందనలు తెలిపారు. ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధాలు, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, సప్లై చైన్ దెబ్బతిన్నదని ,2020 కోవిడ్ నుంచి ఇప్పటివరకు ప్రపంచ దేశాలు స్థిరంగా లేవని గుర్తు చేశారు. అయినప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భారత వృద్ధిని చూసి…

Read Full News

రెండు రోజులు ఇది పూస్తే చాలు.. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం.. నిర్లక్ష్యం చేస్తే నష్టమే

కాలి, చేతి గోళ్ల చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే…

Read Full News

డైలీ ఇవి చప్పరిస్తే చాలు.. వంద ఏనుగుల శక్తి.. పరిగెత్తించి మరి ఆ వ్యాధులన్నీ తరిమేస్తుంది

ఇప్పుడు చెప్పుకోబోయేవి అలాంటి ఇలాంటి ఫుడ్ కాదు ఇవి నరాల ఆరోగ్యానికి సహాయపడుతాయి. ఇంకా వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలను బలపడేలా చేస్తాయి. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా శక్తిని అందిస్తాయి. మీకు అలసటగా అనిపించినప్పుడు వీటిని తిన్నా చాలు అంత బలం. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం.. అవి ఏవో కావు ఫూల్ ముఖాన ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా ఎంతో బలం. ఇంకా దీనిలో ఉండే ఖనిజాలు కూడా శరీరాన్ని బలహీనత లేకుండా కాపాడుతుంది….

Read Full News

బౌద్ధ సన్యాసిగా మారేందుకు.. కోట్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాడు! కారణం తెలిస్తే అవాక్కే.. | Thai Ice Cream Brand Hawell’s Up for Sale for Rs 47 Crore as Founder Plans to Become Buddhist Monk

సిరిపోంగ్‌ ఆగస్టు 21న ఫేస్‌బుక్‌లో కంపెనీ విక్రయానికి సంబంధించిన ప్రకటన చేశారు. తాను అడుగుతున్న ధరకు కంపెనీని కొనుగోలు చేసే వ్యక్తిని పరిచయం చేసిన వారికి 5 మిలియన్‌ బాట్‌ (సుమారు రూ.1.4 కోట్లు) రిఫరల్‌ ఫీజుగా ఇస్తానని ప్రకటించారు. ఈ డీల్‌లో కేవలం ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ మాత్రమే కాకుండా.. సుమారు 2.77 ఎకరాల భూమి, కార్యాలయం, యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీ, అవసరమైన లైసెన్సులు, Hawell’s Ice Cream and Fast Food ఔట్‌లెట్‌, ట్రేడ్‌మార్క్‌, ఐస్‌క్రీమ్‌…

Read Full News
రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి! | Youth injured in road accident in Nagarkurnool district, Minister Jupally Krishnarao stops convoy and saves his life

రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి! | Youth injured in road accident in Nagarkurnool district, Minister Jupally Krishnarao stops convoy and saves his life

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హోదా పక్కనబెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సకాలంలో అండగా నిలిచారు. తన ప్రయాణాన్ని మధ్యలో నిలిపివేసి, బాధితుడిని తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి వెంటనే వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన కావలి…

Read Full News
PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

PM Modi in AP Live: వికసిత్‌ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu

ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్‌ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవవేళ సోషల్‌ మీడియాలో కీలక పోస్ట్‌ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో…

Read Full News
పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

పసరిక పాము కాటు వేస్తుందా..? విషం ఉంటుందా..? దానికి ఇష్టమైన ఆహారం ఏంటి..? | Green vine snake bite venom food interesting facts

చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య పచ్చగా కలిసిపోయి కనిపించే పచ్చపాము (పసరిక పాము)ను చూసి చాలా మంది విషపాముగా భావించి భయపడిపోతారు. అయితే ఈ పాము సాధారణంగా మనుషులపై దాడి చేయదు. ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం కాటు వేస్తుంది. మరి దీనికి విషం ఉంటుందా? ఏం తింటుంది? ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పచ్చపాము విషపామేనా? పచ్చపాముకు స్వల్ప స్థాయిలో విషం ఉంటుంది. అయితే అది మనుషులకు ప్రాణాంతకం కాదు. ఈ విషం ప్రధానంగా తన…

Read Full News

ఈ ఒక్క ట్రిక్‌తో గుళ్లో ప్రసాదంలా కట్టెపొంగలి.. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కమ్మగా, మెత్తగా రుచి అదిరిపోద్ది! | Katte Pongali Recipe: Make Temple Style Katte Pongali Soft and Delicious at Home

కావాల్సిన పదార్థాలు.. బియ్యం: 1 కప్పు (సుమారు 180 గ్రాములు) – సాధారణ బియ్యం లేదా రేషన్ బియ్యం, పెసరపప్పు: 1 కప్పు, నీళ్లు: 6 కప్పులు (మొదట 3 కప్పులు, తర్వాత 3 కప్పులు వేడి నీళ్లు), నెయ్యి: 1 టేబుల్ స్పూన్ (ఉడికించడానికి), అర కప్పు (పోపు కోసం), ఉప్పు: 1.5 టీస్పూన్ (రుచికి సరిపడా), నూనె: 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం), జీలకర్ర: 1 టీస్పూన్, అల్లం ముక్కలు: 1 టీస్పూన్…

Read Full News
మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా! | Why Do Mantras End with ‘Swaha’ and ‘Namah’? The Spiritual Meaning Behind These Sacred Words

మంత్రం చివరలో ‘స్వాహా’, ‘నమః’ ఎందుకు అంటారు? ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా! | Why Do Mantras End with ‘Swaha’ and ‘Namah’? The Spiritual Meaning Behind These Sacred Words

Spiritual Significance of Mantras Telugu: ఏదైనా హోమం జరుగుతున్నప్పుడు, ఆలయంలో పూజారి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రం చివరలో “స్వాహా”, “నమః”, “హుం”, “ఫట్” వంటి పదాలు వినిపిస్తుంటాయి. చాలామంది ఇవి మంత్రాన్ని ముగించడానికి మాత్రమే ఉపయోగించే పదాలని భావిస్తారు. కానీ వేదాలు, ఆగమాలు, తాంత్రిక సంప్రదాయాల ప్రకారం ఈ పదాలకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మంత్రంలో ఉన్న శక్తిని సరైన దిశలో ప్రయాణింపజేసే తుది సంకేతాలే ఈ…

Read Full News
Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్.. | Know this Movie Biggest Disaster Of 2026, But Top Trending In Amazon Prime OTT, That Is he man and the masters of the universe

Cinema : 1600 కోట్లు పెట్టి తీశారు.. వెయ్యి కోట్లు కూడా రాలేదు.. బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్.. కానీ ఓటీటీలో అదే నెంబర్ వన్.. | Know this Movie Biggest Disaster Of 2026, But Top Trending In Amazon Prime OTT, That Is he man and the masters of the universe

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ అందుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన పలు చిత్రాలు కనీసం పెట్టుబడి కూడా అందుకోవడం లేదు. కొన్నిసార్లు చాలా తక్కువ బడ్జెట్‌తో తీసిన చిన్న సినిమాలు థియేటర్లలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుండగా, మరికొన్నిసార్లు భారీగా డబ్బు పెట్టి తీసిన పెద్ద బడ్జెట్ సినిమాలు థియేటర్లలో పూర్తిగా ఫ్లాప్ అవుతున్నాయి….

Read Full News