Tollywood: అప్పట్లో తెలంగాణ ప్రాంతం నుంచి టాలీవుడ్‌లో సత్తా చాటిన త్యాగరాజు.. | Veteran Actor Tyagaraju Biography: Unknown Facts, Film Career Legacy
తెలుగు సినీ చరిత్రలో విలక్షణమైన పాత్రలతో, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటులలో త్యాగరాజు ప్రముఖులు. కృష్ణా జిల్లా నుంచే ఎక్కువ మంది కళాకారులు సినీ పరిశ్రమకు వచ్చినా, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి తమ ప్రతిభను నిరూపించుకున్న కొద్దిమందిలో త్యాగరాజు, కాంతారావు, డాక్టర్ ప్రభాకర రెడ్డి వంటి వారు ఉన్నారు. సినిమాకు ప్రాంతీయ బేధాలు ఉండవని, ప్రతిభ ఒక్కటే కొలమానం అని నిరూపించిన గొప్ప నటుడు త్యాగరాజు. పగడాల త్యాగరాజు స్వస్థలం వరంగల్. ఆయన…