తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు! | Rains Return to Telugu States: IMD Warns of Thunderstorms, Gusty Winds for Next Three Days video tv9d
తెలుగు రాష్ట్రాలను వరుణుడు కరుణిస్తున్నాడు. ఎల్‌నినోతో మొన్నటివరకూ అస్సలు చినుకు జాడే లేకపోగా.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ, తెలంగాణలో మేఘావృతమై.. మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల కదిలికలతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోయిన ప్రజలకు, కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ ఊరటనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం, ఉపరితలద్రోణుల పుణ్యమా అని ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ…