Headlines
పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

పడుకున్న వెంటనే నిద్ర పట్టట్లేదా..? ఈ 5 ఫుడ్స్ తింటే చాలు.. క్షణాల్లో గాఢ నిద్రలోకి.. | Trouble Sleeping at Night? These 5 Foods May Help You Sleep Better

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్‌లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు…

Read Full News

సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి మీకు తెలుసా..? | Six Foot Snake Rescued and Surgically Treated After Getting Trapped in a Safety Net in Visakhapatnam Watch

విశాఖలో ఆరడుగుల పాము కలకలం రేపింది. ఇంటి చుట్టూ రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకొని విలవిల్లాడింది. గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆ పామును రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. సపర్యలు చేసి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆరు కుట్లు వేసి గాయాలకు చికిత్స చేశాడు వెటర్నరీ వైద్యుడు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతి నగర్. కొండ సమీపంలో ఇల్లు ఉండటంతో.. ఇంటి చుట్టూ రక్షణ కోసం ఇనుప కంచె, వలవేశాడు యజమాని. ఎక్కడ నుంచి వచ్చిందో…

Read Full News

అది టానింగ్‌నా.. పిగ్మెంటేషన్‌నా? చర్మంపై ఈ నల్లటి మచ్చలు వస్తే నిర్లక్ష్యం వద్దు

అసలు టానింగ్‌, పిగ్మెంటేషన్‌ మధ్య తేడా ఏమిటి? చర్మంపై కనిపించే నల్లటి రంగు ఏ కారణంగా వచ్చిందో ఎలా తెలుసుకోవాలి? చర్మవ్యాధి నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.. టానింగ్‌ అంటే ఏమిటి? కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ అర్జు పహ్వా ప్రకారం.. సూర్యరశ్మికి ఎక్కువగా గురైనప్పుడు చర్మం నల్లబడటం అనేది సాధారణంగా కనిపించే సహజ ప్రతిచర్య. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (UV) కిరణాలు చర్మాన్ని ప్రభావితం చేసినప్పుడు.. చర్మం తనను తాను రక్షించుకోవడానికి మెలనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది….

Read Full News
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా.. | Actor adhire abhi about jabardasth show and his skits

ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా.. | Actor adhire abhi about jabardasth show and his skits

అభి టీమ్ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కూడా వెల్లడించారు. “కచ్చితంగా ఈ స్కిట్ కొట్టాలి, లేకపోతే, అది మనకు ఒక లో అవుతది కదా, దానివల్ల పేరు పోతుందే, జడ్జెస్ తో పాటు జనాలు కూడా తిడతారు కదా అనేది భయం ఉంటది. సో, కచ్చితంగా ఈసారి స్కిట్ కొట్టాలి, ఒకసారి కొడితే ఈసారి, నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టాలి, వరుసగా కొట్టాలి, ఇవన్నీ… అది కాంపిటీషన్ డెఫినేట్ గా ఉండేది” అని తెలిపారు.

Read Full News

కోహ్లీ కొత్త టాటూ.. అర్థం ఏంటో తెలుసా? వైరల్ అవుతున్న డిజైన్‌ వెనుక.. | Virat Kohli New Tattoo Meaning: Mystery Design Goes Viral on Social Media

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఎడమ చేతిపై కనిపిస్తున్న కొత్త టాటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుండ్రంగా ఉండి, మధ్య నుంచి అలల మాదిరిగా బయటకు విస్తరిస్తున్న ఈ డిజైన్‌ను చూసి.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, కోహ్లీ కొత్త టాటూ ఆయన కొనసాగిస్తున్న ఫుల్-స్లీవ్ టాటూ ప్రాజెక్ట్‌లో భాగం. అయితే ఈ…

Read Full News
Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత | Chilakaluripet B.Tech Graduate Murdered by Lover in Palnadu; Suspect Arrested

Andhra News: ఇన్‌స్టాలో మొదలైన ప్రేమకు.. చెరువు గట్టు వద్ద ఎండ్ కార్డు.. ఐదేళ్ల తర్వాత | Chilakaluripet B.Tech Graduate Murdered by Lover in Palnadu; Suspect Arrested

తనను పట్టించుకోవట్లేదనే కోపంతో ఓ యువకుడు.. ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చిలకలూరిపేటకు చెందిన హసీనా గుంటూరు జిల్లాలోని మిట్లపల్లి కాలేజ్ లో బిటెక్ చదివింది. ఆ సమయంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన బాల సైదులుతో ఆమె ఇన్ స్టాగ్రాంలో పరిచయడం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. బీటెక్ పూర్తి కావడంతో హసీనా…

Read Full News
కోట్లలో కాసుల వర్షం.. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు వీరే! | India’s Highest Paid Actresses: From Priyanka Chopra to Nayanthara video – Entertainment Videos in Telugu

కోట్లలో కాసుల వర్షం.. ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు వీరే! | India’s Highest Paid Actresses: From Priyanka Chopra to Nayanthara video – Entertainment Videos in Telugu

సినిమా అనగానే హీరోల రెమ్యునరేషన్ గురించే మాట్లాడుకుంటాం కానీ హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. ఆకాశమే హద్దుగా పారితోషికాలు అందుకుంటున్నారు. నార్త్ టూ సౌత్ ముద్దుగుమ్మలంతా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు కోటి చూడటానికే కష్టపడిన హీరోయిన్లు.. ఇప్పుడొక్క హిట్‌తోనే రేటు పెంచేస్తున్నారు. అలా రప్ఫాడిస్తున్న బ్యూటీస్ ఎవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? హీరోయిన్ల రెమ్యునరేషన్‌లో అగ్ర తాంబూలం ప్రియాంకా చోప్రాదే. తన గ్లోబల్ ఇమేజ్‌తో సినిమాకు ఏకంగా 30 నుంచి 40 కోట్ల మధ్యలో పారితోషికం…

Read Full News
E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన! | Govt clears air on E20 petrol, says older vehicles may lose up to 5percent mileage, but no widespread engine damage

E20 పెట్రోల్‌ వల్ల పాత వాహనాల్లో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌ దెబ్బతింటుందా? కేంద్రం కీలక ప్రకటన! | Govt clears air on E20 petrol, says older vehicles may lose up to 5percent mileage, but no widespread engine damage

E20 Fuel: మారుతున్న పర్యావరణ పరిస్థితులు, పెట్రోల్ దిగుమతుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో భారతదేశంలో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం వేగంగా పెంచుతోంది. అయితే, 20% ఇథనాల్ కలిపిన ఈ E20 పెట్రోల్ వాడటం వల్ల తమ వాహనాల ఇంజిన్ పాడైపోతుందేమోనని, మైలేజ్ పడిపోతుందేమోనని వాహనదారులు, ముఖ్యంగా పాత వాహనాలు ఉన్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఆందోళనను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడప్పుడు కీలక ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ ఆందోళనలపై స్పందించిన…

Read Full News

Andhra News: అర్థరాత్రి అటవీలో తవ్వకాలు.. బయటపడిన 2 లంకెబిందెలు.. ఓపెన్ చేయగా | Nallamala Forest Negligence: Officers Suspended Over Poaching and Treasure Hunts

మూడు నెలల కిందట ఎర్రగొండపాలేనికి చెందిన గుప్తనిధుల ముఠాను విచారించిన క్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులకు కొంతమేర రహస్య సమాచారం అందింది. దట్టమైన అడవిలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు తవ్వుతున్నట్టుగా చెబుతూ పొక్లెయిన్‌తో అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా జరిపిన ఈ తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి లంకెబిందెలుగా భావించిన రెండు పెద్ద మట్టి కుండలు బయటపడ్డాయి. ఈ కుండల్లో విలువైన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయని, వాటిని అటవీ సిబ్బంది గుట్టుగా హైదరాబాద్,…

Read Full News
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని…

Read Full News