Headlines

నోరు తేడాగా ఉందని ప్రయాణికుడ్ని ఆపిన ఎయిర్‌పోర్ట్ అధికారులు! పూర్తిగా చెక్ చేస్తే..

ఓ ప్రయాణికుడు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాడు. కానీ అతని కదలికలు కాస్త అనుమానాస్పదంగా కనిపించాయి అధికారులకు. ముఖ్యంగా అతని నోటి భాగం చాలా తేడాగా కనిపించింది. ఏంటబ్బా ఇలా ఉన్నాడూ అని అనుమానంతో అతన్ని ఆపి చెక్ చేశారు. అంతే ఊహించని విధంగా బంగారం అతని నోట్లో దొరికింది. దీంతో అక్రమ రవాణాకు ప్రయత్నించిన అతన్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్‌ను దాచి వాటిలో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు….

Read Full News

వెలుగులోకి దారుణం.. తల్లిని చంపి.. అన్నకు ఫోటో పంపిన తమ్ముడు..!

తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు తన తల్లిని రోలుతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన తూత్తుకుడి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తిరుచెందూర్ సమీపంలోని కుమారపురం జయనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని రిటైర్డ్ కళాశాల ప్రొఫెసర్ రేణుకాదేవి (62)గా గుర్తించారు. నిందితుడైన ఆమె కుమారుడు తంగపాలన్ (27)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేణుకాదేవి, అంబుమణి దంపతులకు ఇద్దరు…

Read Full News
Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

ఈ పెసర పునుకుల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మిక్సీ జార్‌లో లేదా గ్రైండర్‌లో వేసి 2 అంగుళాల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Read Full News
ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ? | Does E20 Petrol Reduce Mileage Or Damage Your Car? Minister Nitin Gadkari Clarified To Viral Claims

ఈ20 పెట్రోల్.. ఇంజిన్‌కు ముప్పా.. మైలేజీ తగ్గుతుందా.. నిజమేంటీ? | Does E20 Petrol Reduce Mileage Or Damage Your Car? Minister Nitin Gadkari Clarified To Viral Claims

దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్‌పై మరోసారి చర్చ జోరందుకుంది. ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల పనితీరుపై ప్రభావం పడుతోందంటూ పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ భయాలు అవసరం లేదని స్పష్టం చేస్తోంది. తాజాగా కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ20 పెట్రోల్ వినియోగంపై మరోసారి వివరణ ఇచ్చారు. బీఎస్-3 పెట్రోల్ వాహనాల్లో ఈ20 ఇంధనం…

Read Full News

Watch: జ్వరం భయం లేదట.. వర్షం చూస్తే ఆగలేడట! కొలంబోలో పంత్ ఫుల్ ఎంజాయ్‌మెంట్! | Rishabh Pant Enjoys Rain in Colombo Hilarious Conversation with Fan Goes Viral

Watch: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ మైదానంలో చేసే హంగామా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా శ్రీలంకలోని కొలంబోలో ఉన్న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా పంత్ చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మంగళవారం మూడో రోజు ఆట వర్షం కారణంగా గంట ముందే ముగిసింది. ఈ సమయంలో కుండపోతగా పడుతున్న వర్షంలో పంత్ బౌండరీ…

Read Full News
మహీంద్రా స్కార్పియో ఎన్‌ చూశారా? పనోరమిక్ సన్‌రూఫ్‌తో పిచ్చెక్కించే లుక్‌.. ధర తెలుసా | Mahindra Scorpio N Facelift Launched in India with Panoramic Sunroof and Level 2 ADAS!

మహీంద్రా స్కార్పియో ఎన్‌ చూశారా? పనోరమిక్ సన్‌రూఫ్‌తో పిచ్చెక్కించే లుక్‌.. ధర తెలుసా | Mahindra Scorpio N Facelift Launched in India with Panoramic Sunroof and Level 2 ADAS!

Mahindra Scorpio N Facelift. పాత మోడల్‌తో పోలిస్తే డిజైన్ కంటే ఫీచర్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టి మహీంద్రా ఈ అప్‌డేటెడ్ ఎస్‌యూవీని తీర్చిదిద్దింది. మొదటిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్, 540 డిగ్రీ కెమెరాతో రూపుదిద్దుకున్న ఈ ట్రెండింగ్ కారు పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఫీచర్లపైనే దృష్టి.. మహీంద్రా పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.69 లక్షలుగా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ధర…

Read Full News
వార్ని.. వరుడు సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

వార్ని.. వరుడు సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది..! ఇప్పుడు ఎలా ఉందంటే

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే చాలా మంది హీరోలతో ఆయన కలిసి  వర్క్ చేశాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఆయన సినిమా చేశారు అదే వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా విడుదకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది.  ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా…

Read Full News
సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే ఆలయం.. ప్రత్యేకత ఇదే

సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాజమండ్రి దీనికి చౌక్ లో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు చేరుకొని విష్ణు మూర్తిని దర్శించుకుంటారు. అంతే కాకుండా, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ ఆలయం ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి లో ఉండే జగన్నాథ స్వామి వారి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. అయితే నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ…

Read Full News
Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వాటిలో ఫోక్ సాంగ్స్ ముందు వరసలో ఉంటాయి. ఈమధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. జానపద గీతాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇప్పటికే చాలా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్ సినిమా సాంగ్స్ కు మించి పాపులర్ అవుతున్నాయి. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగా వెంకటేశు సాంగ్స్ ఎంత పెద్ద హిట్…

Read Full News
Viral Cleaning Hack: బ్రష్ లేకుండానే టాయిలెట్ క్లీనింగ్?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ట్రిక్!

Viral Cleaning Hack: బ్రష్ లేకుండానే టాయిలెట్ క్లీనింగ్?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ట్రిక్!

ఐస్ ముక్కలు వేసి ఫ్లష్ చేయడం వల్ల లేదా ఐస్ క్యూబ్స్ కరిగే సమయంలో బాత్‌రూమ్‌లో ఉండే తీవ్రమైన దుర్వాసన మాయమవుతుందని, టాయిలెట్ కారిన మరకలు సులభంగా వదిలిపోతాయని అనేక వైరల్ వీడియోలలో చెప్తున్నారు. అయితే, అసలు ఐస్ ముక్కలు టాయిలెట్ క్లీనింగ్‌లో నిజంగా పనిచేస్తాయా? లేక ఇది కేవలం ఇంటర్నెట్ ప్రాంక్ లేదా వ్యూస్ కోసం చేసిన హ్యాకా? దీని వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణం తెలుసుకుందాం. 1. ఫ్లష్ ఫోర్స్  ప్లాగ్స్ నివారణ…

Read Full News