Headlines
డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల! | Minister Nadendla Manohar ask and drink tea in glass glass At Eluru DRC conference

డీఆర్‌సీ సమావేశంలో ఆసక్తికర ఘటన..! కప్పు పక్కనపెట్టి గాజు గ్లాసు కోరిన మంత్రి నాదెండ్ల! | Minister Nadendla Manohar ask and drink tea in glass glass At Eluru DRC conference

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ (DRC) సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. సమావేశం సందర్భంగా అధికారులు మర్యాదపూర్వకంగా ఆయనకు పింగాణీ కప్పులో తేనీరు అందించగా, మంత్రి దానిని స్వీకరించకుండా గాజు గ్లాసులో టీ కావాలని కోరారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే గాజు గ్లాసులో తేనీరు తీసుకొచ్చి అందించగా, అదే గ్లాసులో మంత్రి టీ తాగారు….

Read Full News

నడుస్తున్న ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డాన్స్.. అడుగు అటు ఇటు అయిందంటే డైరెక్ట్‌ యమలోకమే!

వాహనం కదులుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ తన సీటు నుండి దిగి ట్రక్కు పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతను ట్రక్కు పైకప్పుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో డ్రైవర్ తిరిగి తన సీటులోకి వచ్చి వాహనాన్ని నడపడం కొనసాగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ వాహనం నుండి దిగి అదే డ్యాన్స్ చేస్తాడు. ఈ దృశ్యం ప్రజలకు షాకింగ్‌గా అనిపించవచ్చు. కానీ, రహదారి భద్రత దృష్ట్యా ఇది…

Read Full News
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం.. | Coriander Leaves Side Effects: 5 Health Conditions That Should Avoid Eating Coriander

మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే…

Read Full News
మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy

మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy

నటుడు సుమంత్ తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. సుమంత్ నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. సుమంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సీతారామం , అనగనగా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేంద్రగిరి వారాహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుమంత్. ఇదిలా ఉంటే గతంలో సుమంత్…

Read Full News
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్​ కావాలా..? అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి అవోర్‌‌ EX | Avore EX Electric Motorcycle Launched In India With Up To 260 Km Range

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్​ కావాలా..? అదిరే ఫీచర్లతో మార్కెట్‌లోకి అవోర్‌‌ EX | Avore EX Electric Motorcycle Launched In India With Up To 260 Km Range

ద్విచక్ర వాహన ప్రియులను అలరించేందుకు మార్కెట్లోకి అడుగుపెట్టిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ Avore EX లైనప్ అంచనాలను తలకిందులు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతను జోడించి తీర్చిదిద్దిన ఈ హైటెక్ మోడల్స్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి. రోజువారీ ప్రయాణాలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ వాహన శ్రేణి వివరాలు టెక్ వర్గాల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. స్మార్ట్ ఫీచర్లు మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Avore EX సిరీస్ అత్యంత మస్కులర్ లుక్‌తో పాటు…

Read Full News
అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే.. | Pomegranate Health Benefits and Hidden Side Effects You Need to Know

అమ్మబాబోయ్.. వీళ్లకు దానిమ్మపండు విషంతో సమానం.. తింటే ప్రాణాలకే.. | Pomegranate Health Benefits and Hidden Side Effects You Need to Know

దానిమ్మ పండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన అమృతం లాంటిది. ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ గింజల్లో విటమిన్ సీ, విటమిన్ కేతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, ఎముకలను బలోపేతం చేయడం, జీవక్రియను మెరుగుపరచడంలో దానిమ్మ పాత్ర వర్ణనాతీతం. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక ప్రాణరక్షక ఔషధంలా పనిచేస్తూ, శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని…

Read Full News
నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

నా రక్తం తీయగా ఉంటుంది కాబట్టే దోమలు ఎక్కువగా కుడుతున్నాయని మీరూ అనుకుంటున్నారా? | Why Do Mosquitoes Bite Some People More Than Others? Science Has the Answer

వర్షాకాలం ప్రారంభమైతే దోమల బెడద కూడా పెరుగుతుంది. తేమతో కూడిన వాతావరణం కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతాయి. వీటి కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు దోమల నుంచి రక్షణ కోసం కాయిల్స్, లిక్విడ్ రిపెలెంట్లు, దోమతెరలు, స్ప్రేలు వంటి అనేక మార్గాలను ఉపయోగిస్తుంటారు. అయితే ఒకే ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ, దోమలు కొంతమందినే ఎక్కువగా కుడుతున్నట్లు కనిపిస్తుంది. ‘నా రక్తం తీయగా ఉంటుంది…

Read Full News

LPG e-KYC: ఏంటీ ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా.. అయితే జరగబోయేది ఇదే! మీరు ఇవన్నీ కోల్పోతారు!

మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయలేదా.. వెంటనే అలెర్ట్ అవ్వండి రాత్రిలోపు మీరు e-KYC పూర్తి చేయకపోతే.. మీరు డొమెస్టిక్ ధరలకు LPG సిలిండర్లను పొందే అర్హతను కోల్పోవచ్చు. కాబట్టి, మీ e-KYC ఇంకా పెండింగ్‌లో ఉంటే ఇప్పుడే దాన్ని కంప్లీట్ చేసుకోండి. అయితే ఈకేవైసీనీ మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. అవును ఆన్‌లైన్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొనే మీ ఫోన్‌తో ఈకేవైసీ ప్రక్రియ…

Read Full News
AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే | AI Jobs in India: AI Creates More Jobs Than It Destroys, Says Nomura Report

AIతో ఉద్యోగాలు పోతాయన్న భయం వద్దు.. భారత్‌లో వేలాది కొత్త జాబ్స్! అసలు లెక్క ఇదే | AI Jobs in India: AI Creates More Jobs Than It Destroys, Says Nomura Report

Artificial Intelligence Jobs Telugu: కృత్రిమ మేధ (AI) కారణంగా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతాయని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. అయితే తాజా అధ్యయనం ఈ అభిప్రాయానికి భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. ప్రపంచంలోని పలు కంపెనీలకు ‘బ్యాక్ ఆఫీస్’గా సేవలందిస్తున్న భారత్.. AI ఉద్యోగాలపై ప్రభావాన్ని అంచనా వేయడానికి కీలకమైన పరీక్షా వేదికగా మారుతోందని నోమురా హోల్డింగ్స్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. నోమురా ఆర్థికవేత్తలు సోనల్ వర్మ, సి యింగ్ తోహ్ రూపొందించిన నివేదికలో ఆసియాలో AI కారణంగా ఏర్పడుతున్న ఉద్యోగాలు,…

Read Full News

Andhra Pradesh: పోలీసుల కారు బీభత్సం.. డిక్కీలో గంజాయి, మద్యం బాటిళ్లు.. అసలు ఏం జరిగిందంటే..? | Prakasam Road Accident, Ganja and Liquor Bottles Found in SI Car, Sparking Outrage

ఒక ప్రమాదం… వంద అనుమానాలు… సాధారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు… అలాంటిది ఆ యాక్సిడెంట్‌ చేసింది పోలీసులే అయితే… అందులో యాక్సిడెంట్‌ చేసిన కారులో మద్యం, గంజాయి ఉంటే ఏం అనుకోవాలి.. పోలీసులు మద్యం తాగి కారు నడిపడం వల్లే ప్రమాదం జరిగిందని భావించాలా..? అంతకు మించి పోలీసులు ప్రయాణించిన కారు డిక్కీలో గంజాయి ఉంటే ఇక కలకలమే.. సరిగ్గా ప్రకాశం జిల్లా శంఖవరప్పాడు దగ్గర…

Read Full News