Headlines

Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు | Imran khan bollywood actress affairs zeenat aman rekha

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జీనత్ అమన్‌తో మొదలైన సంచలనం పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం…

Read Full News
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెట్టవచ్చా..? చట్టం ఏం చెబుతుందంటే..? | What Happens If You Don’t Pay Your Credit Card Bill, Can Police Arrest You

ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల్లో అవసరాల కోసం ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు అనేది వాడుతున్నారు. అవసరం లేకపోయినా చాలామంది ఆఫర్లు, డిస్కౌంట్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వెబ్ సైట్లలో వీటి ద్వారా ట్రన్సాక్షన్లు చేస్తే భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. అందుకే ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువ చేసేవారు క్రెడిట్ కార్డును తీసుకుంటూ ఉంటారు. ఇక ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే ఈఎంఐ రూపంలో క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయవచ్చు. నెలవారీగా కొంత చెల్లిస్తే…

Read Full News
వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే.. ఇలా చేస్తే బతుకుతాయంట..

వర్షాకాలంలో కోళ్లకు వచ్చే అతి భయంకరమైన రోగం ఇదే.. ఇలా చేస్తే బతుకుతాయంట..

వర్షాకాలం కోళ్ల పెంపకందారులకు అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఈ సీజన్‌లో కోళ్లకు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా రైతులు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత చాలామంది రైతులు తమ కోళ్లు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పెంపకందారులు.. పాత కోళ్లకు వ్యాక్సిన్లు, నాణ్యమైన ఫీడ్, మందులు ఇస్తున్నప్పటికీ చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. అయితే.. ల్యాబ్‌లో జరిపిన పరీక్షల తర్వాత కోళ్ల మరణాలకు కాక్సీ డయేరియా అనే వ్యాధి…

Read Full News
Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

Elephant Whisperer: చేతిలో కర్ర లేదు.. గొలుసూ లేదు.. అయినా ఏనుగులు ఆయన మాట వింటాయి! ఆనంద్ షిండే కథ ఇదే | Anand Shinde Elephant Whisperer Details in Telugu

గత 15 ఏళ్లుగా ఏనుగులను దగ్గరగా పరిశీలిస్తూ, వాటి శబ్దాలు, తొండం కదలికలు, చెవుల కదలికలు, శరీర భాషను గమనిస్తూ వాటి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనను చాలామంది ‘ఎలిఫెంట్ విస్పరర్’ అని పిలుస్తున్నారు. అయితే ఆనంద్ షిండే మాత్రం తాను ఏనుగులతో మాట్లాడటం లేదని.. వాటిని అర్థం చేసుకుంటున్నానని చెబుతారు. భయపడుతున్న ఏనుగు, తన పిల్లను కోల్పోయి బాధపడుతున్న ఏనుగు, దూకుడుగా ఉన్న ఏనుగు మధ్య తేడాను గుర్తించడం ద్వారా ప్రమాదకర పరిస్థితులను…

Read Full News

మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి! ఒక్క రోజులోనే 10 మంది.. | 60 Children Die at Malda Medical College in West Bengal, 10 Children Die in a Single Day

మాల్దా, ఆగస్ట్‌ 27: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (MMCH)లో చిన్నారుల మరణాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆగస్టు నెలలో తొలి మూడు వారాల్లో ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా రెండో వారంలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక…

Read Full News
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్ | Low Pressure System Effect: Rain Forecast for Andhra Pradesh and Telangana for Three More Days

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో, ఆగస్టు 12, 2026 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం…

Read Full News
Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే.. | Hyderabad Crime News: Drunk Mother Drowns 9 Month Old Baby in Bairamalguda Lake

Hyderabad: ఛీ.. నువ్వసలు తల్లివేనా.. మద్యం మత్తులో 9 నెలల చిన్నారిని ఏం చేసిందో తెలిస్తే.. | Hyderabad Crime News: Drunk Mother Drowns 9 Month Old Baby in Bairamalguda Lake

కడుపున పుట్టిందనే కనికరం కూడా లేకుండా ఓ తల్లి 9 నెలల ముక్కు పచ్చలారని చిన్నారిని చెరువులో ముంచి అతి దారుణంగా మత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళ ఆదివారం సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో తన 9 నెలల కుమార్తె లోకసాని అనురాధను బైరామల్‌గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచి చంపేసింది. అది గమనించిన…

Read Full News

శ్రావణ మాసం భౌమ ప్రదోషం వ్రతం ఎప్పుడు? ఆగస్టు 24నా, 25నా? పూజా సమయం ఇదే | Shravan Pradosh Vrat 2026: Is It on August 24 or 25? Puja Timings and Significance

Bhauma Pradosh Telugu: శ్రావణ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలతో పాటు శివరాత్రి, ప్రదోష వ్రతాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత ఉండే ప్రదోష కాలంలో శివపార్వతులను పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల విశ్వాసం. అయితే 2026లో శ్రావణ మాసానికి సంబంధించిన రెండో ప్రదోష వ్రతం ఆగస్టు 24న…

Read Full News
Coconut Flower:  కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో! | Coconut Flower Benefits details in telugu

Coconut Flower:  కొబ్బరి పువ్వును పడేస్తున్నారా?.. మీ శరీరంలో ఆ శక్తిని రెట్టింపు చేసే అరుదైన పోషకాహారం ఇదిగో! | Coconut Flower Benefits details in telugu

ప్రకృతి ప్రసాదించిన ఈ కొబ్బరి పువ్వులో శరీరానికి అవసరమైన అత్యంత శక్తివంతమైన పోషకాలు, విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక అనారోగ్య సమస్యలను నయం చేసే అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కొబ్బరి పువ్వును తినడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది కొబ్బరి పువ్వులో విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, క్యాల్షియం…

Read Full News
Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఈ నష్టాలకు వెహికల్ ఇన్యూరెన్స్ వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం…

Read Full News