హైదరాబాద్ నగరవాసుల నుంచి సైబర్ నేరగాళ్లు గంటకు ఎంత దోచేస్తున్నారు అంటే | Increasing Cyber Crimes in Hyderabad Telangana
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాల పద్ధతులను మార్చుకుంటున్నారు. ఫలితంగా హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినా, ఒక్కో బాధితుడు కోల్పోతున్న మొత్తం మాత్రం భారీగా పెరుగుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో నమోదైన సైబర్ నేరాల కారణంగా నగరవాసులు దాదాపు రూ.439 కోట్లను కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే సగటున ప్రతి రోజు రూ.2 కోట్లకు పైగా, ప్రతి…