Headlines

RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం.. | Money Deducted from Your Bank Account, RBI Says You Can File a Complaint Even for one rupee

RBI: మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కట్ అయినా ఫిర్యాదు చేయొచ్చు.. RBI కొత్త పథకం.. ఒకే క్లిక్‌తో పరిష్కారం.. | Money Deducted from Your Bank Account, RBI Says You Can File a Complaint Even for one rupee

చాలామంది రూ.10, రూ.100 కదా అని వదిలేస్తూ ఉంటారు. మీ కష్టార్జితం నుంచి ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది రూ.10, రూ.10 వేలు అయినా తమ ముందు ఒక్కటేనని ఆర్బీఐ చెబుతోంది. అన్ని ఫిర్యాదులను ఒకేలా తీసుకుంటామని అంటోంది. అంబుడ్స్‌మెన్ సేవలను ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *