Headlines

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదు.. | Fake Cherries Alert: How Vakkaya is Sold as Cherry and Food Safety Risks


సాధారణంగా చెర్రీ పండు ఎర్రటి రంగులో, చిన్న పరిమాణంలో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇదే రూపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు వాక్కాయను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి.. చెర్రీని పోలిన రంగు, ఆకృతి వచ్చేలా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాక్కాయను ఉడకబెట్టి, అనంతరం దానికి ఎరుపు రంగు లేదా కోటింగ్ వేసి.. చెర్రీ మాదిరిగా తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బయటకు చూసినప్పుడు అసలు చెర్రీకి, ఇలా తయారు చేసిన పండుకు తేడా గుర్తించడం కష్టంగా ఉంటోందని వినియోగదారులు అంటున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *